కూలీ నెం 1

(కూలీ నెంబర్ 1 నుండి దారిమార్పు చెందింది)

కూలీ నెంబర్ 1 1991 లో విడుదలైన తెలుగు చిత్రము. ఈ చిత్ర సంగీతము మంచి విజయాన్ని సాధించింది.

కూలీ నం 1
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం దగ్గుబాటి వెంకటేష్,
టబు,
శారద
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

పాటలు మార్చు

స్వర మాంత్రికుడు ఇళయరాజా అందించిన సంగీతము ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.[1][2]

చిత్రం లో అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచన చేశారు .

కొత్త, కొత్తగా , గానం.ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర

కిల కిల, రచన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

అటెన్షన్ ఎవరీబడి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

కలయా నిజమా, గానం. ఇళయరాజా, సుశీల

అబ్బన ఎంత దబ్బని, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా

దండాలయ్యా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

ఇళయరాజా.

క్రమసంఖ్య పేరుగీత రచనగానం నిడివి
1. "అబ్బని ఎంత దెబ్బనీ"   శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా 04:08
2. "అటెన్షన్ ఎవ్రీబదీ"   శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 04:46
3. "కలయా నిజమా"   ఇళయరాజా, పి.సుశీల 04:58
4. "కిల కిల"   శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 04:45
5. "కొత్త కొత్తగా ఉన్నదీ"   శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 04:45
6. "దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా"  సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 05:00

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 
Daggubati Venkatesh

మూలాలు మార్చు

  1. http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=a0000180
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-05. Retrieved 2014-04-14.

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కూలీ_నెం_1&oldid=4038720" నుండి వెలికితీశారు