కూలీ నెం. 1 ( 2020 సినిమా)
కూలీ నెం. 1 2020లో విడుదలైన హిందీ సినిమా. పూజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీపశిఖా దేశముఖ్ నిర్మించిన ఈ సినిమాకు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించాడు.[1] వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్, పరేష్ రావల్, జావేద్ జాఫేరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 డిసెంబరు 25న విడుదలైంది.[2]
కూలీ నెం. 1 | |
---|---|
దర్శకత్వం | డేవిడ్ ధావన్ |
స్క్రీన్ ప్లే | రూమి జఫ్రి ఫర్హాద్ సంజి(డైలాగ్) |
దీనిపై ఆధారితం | కూలీ నెం. 1' ( 1995 హిందీ సినిమా ) |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రవి కే. చంద్రన్ |
కూర్పు | రితేష్ సోని |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : సలీమ్-సులైమాన్ పాటలు: తనిష్క్ బాఘ్చి లిజో జార్జ్ – డీజే చేతస్ జావేద్ - మొహసిన్ సలీమ్-సులైమాన్ |
నిర్మాణ సంస్థ | పూజ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో టిప్స్ ఇండస్ట్రీస్ |
విడుదల తేదీ | 25 డిసెంబరు 2020 |
సినిమా నిడివి | 135 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 65 కోట్లు |
నటీనటులు
మార్చు- వరుణ్ ధావన్
- సారా అలీ ఖాన్
- పరేష్ రావల్
- జావేద్ జాఫేరీ
- రాజ్‌పాల్ యాదవ్
- జానీ లీవర్
- సాహిల్ వైద్
- శిఖా తల్సానియా
- వికాస్ వర్మ
- మనోజ్ జోషి
- అనిల్ ధావన్
- భారతి అచ్రేకర్
- రజత్ రావైల్
- రాకేష్రాజు
- రాకేష్ బేడీ
- శశి కిరణ్
- హేమంత్ పాండే
- ఫర్హాద్ సామ్జీ
- శిబేష్ దేబ్నాథ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: పూజ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: వషు భగ్నానీ,జాకీ భగ్నానీ, దీపశిఖా దేశముఖ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డేవిడ్ ధావన్
- సంగీతం: తనిష్క్ బాఘ్చి
లిజో జార్జ్ - సినిమాటోగ్రఫీ: రవి కే. చంద్రన్
మూలాలు
మార్చు- ↑ Firstpost (11 August 2019). "Coolie No 1: Motion poster of David Dhawan's remake, starring Varun Dhawan, Sara Ali Khan, unveiled" (in ఇంగ్లీష్). Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
- ↑ TV9 Telugu (25 December 2020). "Coolie No 1 movie review: క్రిస్మస్ కానుకగా విడుదలైన వరుణ్ ధావన్ 'కూలీ నెం. 1'..ప్రేక్షకులను ఎంతమేర అలరించింది..?". Archived from the original on 29 October 2021. Retrieved 31 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)