పరేష్ రావెల్ (జననం: మే 30, 1950) భారత చలనచిత్ర రంగానికి చెందిన నటుడు, రాజకీయనాయకుడు. 1984లో చిత్ర సీమలోకి ప్రవేశించాడు. పలు భాషా చిత్రాల్లో నటించాడు. 2014లో అహ్మదాబాద్ తూర్పు నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు.

పరేష్ రావల్
పరేష్ రావల్

ది పిలేట్ స్టూడియో నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ఫిబ్రవరి 2015లో రావల్


లోక్ సభ సభ్యుడు
పదవీ కాలము
26 మే 2014 – 23 మే 2019
ముందు హరిన్ పాఠక్
తరువాత హస్ముఖ్ పటేల్
నియోజకవర్గము అహ్మదాబాదు తూర్పు

వ్యక్తిగత వివరాలు

జననం (1955-05-30) 1955 మే 30 (వయస్సు: 65  సంవత్సరాలు)[1]
బాంబే, బాంబే రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం ముంబై, మహారాష్ట్ర)[2]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
పూర్వ విద్యార్థి ఎన్. ఎం కాలేజ్
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • రాజకీయ నాయకుడు
  • హాస్యనటుడు[3]
పరేష్ రావల్
క్రియాశీలక సంవత్సరాలు1984–ప్రస్తుతం
జీవిత భాగస్వామిస్వరూప్ సంపత్
పిల్లలు2
పురస్కారాలుపద్మశ్రీ (2014)
జాతీయ సినిమా పురస్కారం
ఫిల్ం ఫేర్ పురస్కారం

వ్యక్తిగత జీవితంసవరించు

రావల్ 1950, మే 30 న బాంబేలో (ప్రస్తుతం ముంబై) పుట్టి పెరిగాడు.[2] ముంబైలోని, విలె పార్లె లో గల నర్శీ మాంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్ కళాశాలలో చదివాడు.[4] ఈయన నటి స్వరూప్ సంపత్ ను వివాహం చేసుకున్నాడు. ఈమె 1979 లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో విజేత. ఈ దంపతులకు ఆదిత్య, అనిరుధ్ అనే ఇద్దరు కొడుకులున్నారు.Paresh and

 
Paresh Rawal and Swaroop Sampat at the screening of the film Oye Lucky! Lucky Oye!

బాలీవుడ్ లో ఈయన విలక్షణ నటుడిగా పేరు పొందాడు. క్రికెట్ అభిమాని కూడా.

కెరీర్సవరించు

పరేష్ రావల్ 1985 లో వచ్చిన అర్జున్ అనే హిందీ చిత్రంలో ఒక సహాయ పాత్ర ద్వారా నటనా రంగంలోకి ప్రవేశించాడు. 1986 లో వచ్చిన నామ్ అనే హిందీ చిత్రంతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. తర్వాత 1980-90 దశకాల్లో సుమారు వంద సినిమాలకు పైగా నటించాడు. వీటిలో చాలావరకు ప్రతినాయక పాత్రలే. రూప్ కీ రాణీ చోరోం కా రాజా, కబ్జా, కింగ్ అంకుల్, రాం లఖన్, దౌడ్, బాజీ కొన్ని ముఖ్యమైన సినిమాలు.

ఫిల్మోగ్రఫీసవరించు

హిందీసవరించు

తెలుగుసవరించు

మూలాలుసవరించు

  1. "Paresh Rawal turns 64. PM Narendra Modi gives actor the best birthday gift". India Today (ఆంగ్లం లో). 30 May 2019. మూలం నుండి 19 August 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 19 August 2019.
  2. 2.0 2.1 Asira Tarannum, TNN 2 August 2011, 03.14pm IST. (2 August 2011). "'Star kids are not good actors' – Times Of India". Articles.timesofindia.indiatimes.com. మూలం నుండి 5 July 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 1 January 2013. Cite web requires |website= (help)CS1 maint: multiple names: authors list (link)
  3. Khurana, Akarsh (3 November 2018). "Ode to irreverence". The Hindu. Retrieved 28 December 2019 – వయా www.thehindu.com.
  4. "UMANG 2010, Inter-Collegiate Culture Festival, Narsee Monjee college". మూలం నుండి 4 జనవరి 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 28 December 2019. Cite web requires |website= (help)