సయ్యద్ జావేద్ అహ్మద్ జాఫేరీ (జననం 1963 డిసెంబరు 15)[1] భారతదేశానికి చెందిన టెలివిజన్, డాన్సర్,[2][3] సినిమా నటుడు. ఆయన 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లక్నో నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[4]

జావేద్ జాఫేరీ
జననం
సయ్యద్ జావేద్ అహ్మద్ జాఫేరీ

(1963-12-15) 1963 డిసెంబరు 15 (వయసు 61)
బర్వాలాన్ గల్లీ నెంబర్ 4, మొరాదాబాద్, ఉత్తర ప్రదేశ్
ఇతర పేర్లుజావేద్ జాఫేరీ
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • డాన్సర్
  • గాయకుడు
  • రాజకీయ నాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1985 –ప్రస్తుతం
రాజకీయ పార్టీఆమ్ ఆద్మీ పార్టీ
జీవిత భాగస్వామి
పిల్లలు3 (including మీజాన్ జాఫ్రీ)
తల్లిదండ్రులు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా    పాత్ర గమనికలు
1985 మేరీ జంగ్ విక్రమ్ థక్రాల్ అకా విక్కీ "బోల్ బేబీ బోల్ రాక్-ఎన్-రోల్" పాటకు కూడా గాయకుడు
1987 7 సాల్ బాద్ రవి
1988 వో ఫిర్ ఆయేగీ ముఖేష్
1989 లష్కర్ జానీ
1990 జవానీ జిందాబాద్ రవి వర్మ
1991 శివ రామ్
1991 100 డేస్ సునీల్
1992 జీనా మర్నా తేరే సాంగ్ విజయ్
1992 తహల్కా కెప్టెన్ జావేద్
1992 కర్మ యోధ సుధీర్
1993 జఖ్మీ రూహ్ శేఖర్
1994 తీస్రా కౌన్ సంజయ్ చోప్రా / పంకజ్ నిగమ్
1995 ఓ డార్లింగ్! యే హై ఇండియా డాన్ యువరాజు
1995 రాక్ డాన్సర్ JJ
1996 ఫైర్ జతిన్
1998 బాంబే బాయ్స్ అతిధి పాత్ర అలాగే "ముంబై" పాటకు గాయకుడు, గీత రచయిత
1998 హనుమాన్ అశోక్
2000 గ్యాంగ్ గ్యారీ రోజారియో
2003 అమన్ కే ఫరిష్టే అమర్
2003 మైం ప్రేమ్ కీ దివానీ హూఁ అతనే ప్రత్యేక ప్రదర్శన
2003 జజంతరం మమంతరం ఆదిత్య పండిట్
2003 బూమ్ బూమ్ శంకర్ అకా బూమ్ బూమ్
2005 సలాం నమస్తే జగ్గు
2007 త ర రం పం హ్యారీ
2007 ధమాల్ మానవ్ శ్రీవాస్తవ్
2007 విక్టోరియా నం. 203 బాబీ 'బిబి' బొంబట్టా
2008 శౌర్య మేజర్ ఆకాష్ కపూర్
2008 సింగ్ ఈజ్ కింగ్ మికా సింగ్
2008 రోడ్సైడ్ రోమియో చార్లీ అన్నా వాయిస్ పాత్ర
2009 3 ఇడియట్స్ రియల్ రాంచొద్దాస్ శామలదాస్ చంచద్ అతిధి పాత్ర
2009 ధూండతే రెహ్ జావోగే! సలీం
2009 8 x 10 తస్వీర్ హబీబుల్లా హ్యాపీ పాషా
2009 కంబఖ్త్ ఇష్క్ కేశ్వాని
2009 పేయింగ్ గెస్ట్స్ పరాగ్ మెల్వానీ
2009 ది ఫారెస్ట్ ఎబిషేక్
2009 డాడీ కూల్ కార్లోస్
2009 సిటీ అఫ్ లైఫ్ సురేష్ ఖాన్
2010 లఫాంగీ పరిండే అతనే అతిధి పాత్ర
2010 హలో డార్లింగ్ హార్దిక్
2011 లూట్ అక్బర్
2011 డబుల్ ధమాల్ మానవ్ శ్రీవాస్తవ్
2011 ఇన్షా అల్లాహ్, ఫుట్‌బాల్ నిర్మాత (డాక్యుమెంటరీ చిత్రం)
2012 ఇన్షాల్లాహ్, కాశ్మీర్ నిర్మాత (డాక్యుమెంటరీ చిత్రం)
2012 ఏజెంట్ వినోద్ "ప్యార్ కి పుంగి" పాటకు గాయకుడు
2013 బేషారం భీమ్ సింగ్ చందేల్
2013 వార్ చోడ్ నా యార్ కెప్టెన్ ఖురేషి
2014 మిస్టర్ జో బి. కార్వాల్హో కార్లోస్
2014 బ్యాంగ్ బ్యాంగ్! హమీద్ గుల్
2015 పికెట్ 43 ముష్రాఫ్ ఖాన్ మలయాళ అరంగేట్రం
2016 ఇష్క్ ఫరెవర్ అమితాబ్
2018 లప్ట్ హర్ష టాండన్
2019 టోటల్ ఢమాల్ మానవ్ శ్రీవాస్తవ్
2019 హ్యాపీ సర్దార్ ఇంద్రపాల్ సింగ్ మలయాళ చిత్రం
2019 జబరియా జోడి హుకుమ్ దేవ్ సింగ్
2019 దే దే ప్యార్ దే సమీర్ ఖన్నా
2019 బాలా బచ్చన్ దూబే
2020 మాస్కా రుస్తుం ఇరానీ నెట్‌ఫ్లిక్స్ సినిమా[1]
2020 కూలీ నం. 1 జై కిషన్/జాక్సన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిల్మ్
2021 భూత్ పోలీస్ ఛేదిలాల్ [2]
2021 సూర్యవంశీ కబీర్ ష్రాఫ్
2022 జాదుగర్ ప్రదీప్ నారంగ్ నెట్‌ఫ్లిక్స్ సినిమా

టెలివిజన్

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
1993 మిస్టర్ శ్రీమతి [5] సంజు టెలివిజన్ చిత్రం
జబాన్ సంభాల్కే రాకీ పటేల్ ఎపిసోడ్ 12 [6]
1995 కష్-మ్-కష్ దిల్‌బాగ్ [7]
1996-2014 బూగీ వూగీ న్యాయమూర్తి
2004 రోడ్ రాజా హోస్ట్
2005 కబూమ్ [8] న్యాయమూర్తి
2005-2006 బం బం బం గిర్ పదే హమ్ [9] హోస్ట్/ప్రెజెంటర్
2011-2012 మై క లాల్ హోస్ట్ [10]
2014 జావేద్ జాఫేరీతో వన్స్ మోర్ హోస్ట్
2015 బ్యాక్ టు ఫ్లాష్‌బ్యాక్‌ హోస్ట్
2019 ది ఫైనల్ కాల్ సిద్ధార్థ్ సింఘానియా జీ5 [11][12]లో వెబ్ సిరీస్
2020 నెవెర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్: లాక్‌డౌన్ స్పెషల్ బిట్టు జీ5లో వెబ్ సిరీస్ [13]
2022 నెవెర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ (సీజన్ 2) బిట్టు మామా జీ5లో వెబ్ సిరీస్ [14]
2022 ఎస్కేప్ లైవ్ రవి గుప్తా డిస్నీ+ హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్

మూలాలు

మార్చు
  1. "The day the laughter stopped". Rediff. Retrieved 2 September 2013.
  2. "Javed Jaffrey: Dance shows are more focused on the reality part". IBNLive. Archived from the original on 9 August 2013. Retrieved 2 September 2013.
  3. "Javed Jaffrey to turn director". Hindustan Times. Archived from the original on 14 November 2013. Retrieved 2 September 2013.
  4. Jaaved Jaaferi [@jaavedjaaferi] (31 March 2014). "Contesting election from Lukhnow as AAP candidate..here's to change..Jai Hind!!!" (Tweet) – via Twitter.
  5. "Javed Jaffrey plays a woman in upcoming TV show 'Mr Shrimati'". India Today. March 31, 1994.
  6. "Zabaan Sambhalke - Episode #12 - Gujju Rapper at Institute - Best TV show". YouTube. 2015-04-16. Retrieved 2020-03-21.మూస:Dead Youtube links
  7. "Javed Jaffrey: TV offers opportunities to every talent - NDTV Movies". Retrieved 2016-06-24.
  8. "Sridevi on TV show Kaboom". 15 December 2005. Archived from the original on 17 February 2019.
  9. "Pogo's fourth production". Indiantelevision.com. 13 September 2005. Retrieved 24 June 2017.
  10. "Disney Channel launches 'Mai Ka Laal'". Afaqs. 7 June 2011. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 29 జూలై 2022.
  11. Singh, Mohnish (2019-01-02). "Javed Jaffrey and Neeraj Kabi to star in ZEE5 original Final Call". EasternEye (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-06-24.
  12. IANS (2019-02-27). "The Final Call gives spin to the web (Review)". Business Standard India. Retrieved 2019-06-24.
  13. Ruchita (2020-06-22). "Javed Jaffery opens up about millennial relationship, his new web show & more: Exclusive". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
  14. "What's New On ZEE5 April 2022: Check out latest movies, web series and TV shows to watch this month". Jagran English (in ఇంగ్లీష్). 2022-04-08. Retrieved 2022-04-16.

బయటి లింకులు

మార్చు