కూలీ నెం 1
కూలీ నెంబర్ 1 1991 లో విడుదలైన తెలుగు చిత్రము. ఈ చిత్ర సంగీతము మంచి విజయాన్ని సాధించింది.
కూలీ నం 1 (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
తారాగణం | దగ్గుబాటి వెంకటేష్, టబు, శారద |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుపాటలు
మార్చుస్వర మాంత్రికుడు ఇళయరాజా అందించిన సంగీతము ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.[1][2]
చిత్రం లో అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచన చేశారు .
కొత్త, కొత్తగా , గానం.ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
కిల కిల, రచన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
అటెన్షన్ ఎవరీబడి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
కలయా నిజమా, గానం. ఇళయరాజా, సుశీల
అబ్బన ఎంత దబ్బని, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా
దండాలయ్యా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
క్రమసంఖ్య | పేరు | గీత రచన | గానం | నిడివి |
---|---|---|---|---|
1. | "అబ్బని ఎంత దెబ్బనీ" | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా | 04:08 | |
2. | "అటెన్షన్ ఎవ్రీబదీ" | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం | 04:46 | |
3. | "కలయా నిజమా" | ఇళయరాజా, పి.సుశీల | 04:58 | |
4. | "కిల కిల" | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 04:45 | |
5. | "కొత్త కొత్తగా ఉన్నదీ" | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | 04:45 | |
6. | "దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం | 05:00 |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు -కె. రాఘవేంద్రరావు
- సంగీతం- ఇళయరాజా
- ఛాయాగ్రహణం-
- రచన-
- పోరాటాలు
మూలాలు
మార్చు- ↑ http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=a0000180
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-05. Retrieved 2014-04-14.