కూసుమంచి మండలం

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం


కూసుమంచి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

కూసుమంచి
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కూసుమంచి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కూసుమంచి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కూసుమంచి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°13′35″N 79°58′01″E / 17.22631°N 79.96685°E / 17.22631; 79.96685
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం కూసుమంచి
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 220 km² (84.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 60,020
 - పురుషులు 30,223
 - స్త్రీలు 29,797
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.30%
 - పురుషులు 60.41%
 - స్త్రీలు 37.84%
పిన్‌కోడ్ 507159

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.ఈ గ్రామం హైద్రాబాదు నుండి భద్రాచలం రాష్ట్రీయ రహదారి పై హైద్రాబాదు నుండి 180 కి మీ దూరంలో ఉంది.మండల కేంద్రం కూసుమంచి

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 60,020 - పురుషులు 30,223 - స్త్రీలు 29,797

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 220 చ.కి.మీ. కాగా, జనాభా 60,020. జనాభాలో పురుషులు 30,223 కాగా, స్త్రీల సంఖ్య 29,797. మండలంలో 16,137 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

పంచాయతీలు మార్చు

  1. అగ్రహారం
  2. అజ్మీరా హిరామన్ తండా
  3. భగయత్వీడు
  4. బొడియ తండ
  5. చండ్య తండా
  6. చేగొమ్మ
  7. చౌటపల్లి
  8. ధర్మతండ
  9. ఈశ్వరమాదారం
  10. గైగొల్లపల్లి
  11. గంగబండతండ
  12. గట్టు సింగారం
  13. గోరీలపాడుతండా
  14. గురవయ్యగూడెం
  15. జక్కేపల్లి
  16. జక్కేపల్లి ఎస్సీ కాలనీ
  17. జీళ్ళచెరువు
  18. జుజ్జులరావుపేట
  19. కేశవపురం
  20. కిస్టాపురం
  21. కొక్య తండ
  22. కొత్తూరు
  23. కుసుమంచి
  24. లాల్సింగ్ తండా
  25. లింగరామ్ తండా
  26. లోక్య తండా
  27. మల్లయ్య గూడెం
  28. మల్లెపల్లి
  29. మంగళ్ తండ
  30. మునిగేపల్లి
  31. ముత్యాలగూడెం
  32. నాయకన్ గూడెం
  33. నరసింహులగూడెం
  34. నేలపట్ల
  35. పాలేరు
  36. పెరికసింగారం
  37. పోచారం
  38. రాజుపేట
  39. రాజుపేట బజార్
  40. తురకగూడెం
  41. ఎర్రగడ్డతండ

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు