కృష్ణవేణి తరంగాలు

కృష్ణవేణి తరంగాలు సప్తగిరి మాసపత్రిక విడుదల చేసిన శ్రీ తారణ సంవత్సర పుష్కర ప్రత్యెక సంచిక - 2004.

సప్తగిరి మాసపత్రిక ముఖచిత్రం (నవంబరు 2006)

విషయ సూచిక మార్చు

  1. నా పేరు కృష్ణవేణి - డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ
  2. కృష్ణ - వేణి - డా. ఆర్. శేషశాస్త్రి
  3. తీర్థప్రబంధంలో కృష్ణాక్షేత్రాలు - డా. జి.ఎస్. మోహన్
  4. కృష్ణాతీర నరసింహ క్షేత్రాలు - కె. ఆర్. నరసింహన్
  5. దత్తగురు సన్నిధి - కె. ఆర్. నరసింహన్
  6. మరపురాని మన హంపి - డా. జానుమద్ది హనుమచ్చాస్త్రి
  7. ఆధునిక కాలంలో ఆశ్రమాలు - గురుపీఠాలు - సముద్రాల లక్ష్మణయ్య
  8. దేశీనృత్యం జాయపసేనాని - ఆచార్య ఎస్. గంగప్ప
  9. తేనెలొలుకు తెలుగు పదాల క్షేత్రయ్య పదసాహిత్యం - ఆచార్య ఎస్. గంగప్ప
  10. గ్రంథాలయోద్యమానికి ఊపిరి విజయవాడ - డా. రావి శారద
  11. ప్రకృతి అందాల సోయగం - కొల్లేరు సరస్సు - డా. కె. సోమసుందరరావు
  12. కృష్ణా పరీవాహక ప్రాంతకవులు - డా. కోసూరి దామోదర నాయుడు, శ్రీమతి సుసర్ల లలితాకుమారి
  13. కృష్ణాతీరం - సంగీత భరితం - శ్రీమతి కె. శేషులత
  14. కృష్ణాతీరం - ఆయుర్వేదం - పమ్మి సత్యనారాయణ శాస్త్రి
  15. కృష్ణాతీరం - వనమూలికా సంపద - డా. కొప్పుల హేమాద్రి
  16. ప్రాచీన బందరు కలంకారీ పరిశ్రమ - పి.బి.ఎల్. నాగేంద్రరావు
  17. బకింహాం కాలువ - డా. యార్లగడ్డ బాలగంగాధర రావు
  18. కొండపల్లి విశిష్టత - ఎం.పి.శాస్త్రి
  19. ఆర్షచింతనలో జలవైశిష్ట్యం - డా. పి.పి.వి.డి. నాగత్రిశూలపాణి
  20. కృష్ణానదీ దండక ప్రసక్తి - డా. జి.ఎస్. భాస్కరరావు
  21. భారతి : భారత భారతీ వరివస్య - సూరం శ్రీనివాసులు
  22. తెలుగు గంగ - కె. రామచంద్రశాస్త్రి
  23. విశ్వనాథవారి ఆంధ్రప్రశస్తి, వరలక్ష్మీ త్రిశతిలలో కృష్ణ - ఆచార్య శలాక రఘునాథశర్మ
  24. కృష్ణాతీరం నాటకరంగం - పొన్నపల్లి విశ్వనారాయణ కృష్ణ
  25. కృష్ణవేణి కులుకులు వెండితెర తళుకులు - డా. పైడిపాల
  26. కృష్ణాతీరంలో అవధానం - డా. జోస్యుల సదానందశాస్త్రి
  27. పుష్కర జ్ఞాపకాలు - ఎం.వి.ఎస్. ప్రసాద్
  28. జ్ఞాపక తరంగాలు
  29. శాసనాలలో, సాహిత్యంలో కృష్ణానది - డా. గల్లా చలపతి
  30. ఆంధ్ర వాజ్మయంలో శ్రీకాకుళం - ఆచార్య కె. సర్వోత్తమ రావు
  31. కృష్ణాతీర సంస్థానాలు - నూజివీడు, గద్వాల, ముక్త్యాల
  32. మెకంజి మహాశయుడు - దిట్టకవి కన్నబాబు
  33. తి.తి.దేవస్థాన పురావస్తు సంగ్రహాలయం - వి. నరసింహాచారి
  34. ఆలంపురం పురావస్తు ప్రదర్శనశాల - గడియారం రామకృష్ణశర్మ
  35. విక్టోరియా జూబ్లీ మ్యూజియం, బౌద్ధశ్రీ పురావస్తు ప్రదర్శనశాల - వి. జయప్రద
  36. అమరావతి పురావస్తు సంగ్రహాలయం - దిట్టకవి కన్నబాబు
  37. ఆలంపురం, సంగమేశ్వరం, సోమశిల క్షేత్రాలు - గడియారం రామకృష్ణశర్మ
  38. శ్రీశైల మహాక్షేత్రం - డా. వి.ఎన్. చక్రవర్తి
  39. మాచర్ల చెన్నకేశవాలయ సముదాయం - దేసు వెంకట సుబ్బారావు
  40. పంచనరసింహ క్షేత్రాలు - డా. కోరాడ రామకృష్ణ
  41. ప్రథమ పంచారామక్షేత్రం - శ్రీ అమరారామము - దిట్టకవి కన్నబాబు
  42. సత్రశాల క్షేత్రమహాత్మ్యం - డా. కలువకొలను కాశీవిశ్వేశ్వర శర్మ
  43. గుహాలయాలు - డా. కోరాడ రామకృష్ణ
  44. విజయవాడ మహానగరంలో ఆలయాలు - ధారా సుబ్రహ్మణ్యం
  45. కనకదుర్గ ఆలయం - డా. జయంతి చక్రవర్తి
  46. రేపల్లె - ఆలయాలు - మొవ్వ వృషాద్రిపతి
  47. కృష్ణాతీరపు ప్రసిద్ధ ఆలయాలు - డా. కోరాడ రామకృష్ణ
  48. మచిలీపట్నం ప్రసిద్ధ దేవాలయాలు - శ్రీమతి కోసురు శారద
  49. కృష్ణవేణీ తీరాన ప్రాచీన ప్రతీకలు : ఇక్ష్వాకుల స్నానఘట్టం, లేఖన కళాశిల్పం

మూలాలు మార్చు

  • కృష్ణవేణి తరంగాలు, సప్తగిరి మాసపత్రిక ప్రత్యేక సంచిక, తిరుమల తిరుపతి దేవస్థానములు, 2004.