కృష్ణ ఘట్టం
కృష్ణ ఘట్టం 2023లో విడుదలైన తెలుగు సినిమా. వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ పళ్ళ నిర్మించి, దర్శకత్వం వహించాడు. చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మూడి క్రాబ్ ఫిలిం ఫెస్టివల్ 2022లో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు అందుకోగా, నటుడు విశ్వక్ సేన్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 01న విడుదల చేసి[2], సినిమాను నవంబర్ 3న విడుదల చేశారు.[3]
కృష్ణ ఘట్టం | |
---|---|
దర్శకత్వం | సురేష్ పళ్ళ |
రచన | సురేష్ పళ్ళ |
నిర్మాత | సురేష్ పళ్ళ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సూర్య వినయ్ |
కూర్పు | వినయ్ |
సంగీతం | పి.ఆర్ |
నిర్మాణ సంస్థ | వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ |
విడుదల తేదీs | 3 నవంబరు 2023(థియేటర్) 5 జనవరి 2024 ( అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- చైతన్య కృష్ణ
- మాయ నెల్లూరి
- సాష సింగ్
- దువ్వాసి మోహన్
- వినయ్ నల్లకడి
- డా. వెంకట్ గోవాడ[4]
- విశ్వనాధ్ జి.ఆర్
- బొంబాయి పద్మ
- ప్రసన్న కెంబూరి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్
- నిర్మాత: సురేష్ పళ్ళ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ పళ్ళ
- సంగీతం: పి.ఆర్
- సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్
- ఎడిటర్: వినయ్
మూలాలు
మార్చు- ↑ Sakshi (5 January 2024). "రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
- ↑ Deccan Chronicle (2 September 2023). "Krishna Ghattam Set for Theatrical Release". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Hindustantimes Telugu (1 November 2023). "ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల జాతర - ఎనిమిది తెలుగు సినిమాలు రిలీజ్". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
- ↑ Andhrajyothy (7 September 2023). "కృష్ణాష్టమి స్పెషల్‌గా 'కృష్ణ ఘట్టం' సర్‌ప్రైజ్". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.