కృష్ణ జరాసంధ

1938 సినిమా

కృష్ణ జరాసంధ 1938 మార్చి 17 లో చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం. మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య , కొచ్ఛర్లకోట సత్యనారాయణ , ఎం. వి. రాజమ్మ మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు .

కృష్ణ జరాసంధ
(1938 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నరసింహారావు
నిర్మాణం మీర్జాపురం రాజా
చిత్రానువాదం వేలూరి శివరామశాస్త్రి
తారాగణం వేమూరి గగ్గయ్య
కొచ్చర్లకోట సత్యనారాయణ
ఎమ్.వి.రాజమ్మ
సంగీతం గాలి పెంచల నరసింహారావు
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
ఛాయాగ్రహణం డి.బి.చవాన్
నిర్మాణ సంస్థ జయ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
వేమూరి గగ్గయ్య

నటీనటులు

మార్చు

పాటలు- పద్యాలు

మార్చు

రచయితలు: వేలూరి శివరామశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం.

  1. ఇక నీకీ అడియాసలేలా మనసా, గానం. ఎం. వి. రాజమ్మ
  2. ఇక సయితునా – ఇక సయితునా, గానం. వేమూరి గగ్గయ్య
  3. ఈ భారము నాయదియే కదా, గానం. కొచెర్ల్లకోట సత్యనారాయణ
  4. ఈ వామాచారముల్ మానవా, గానం. బి. బ్రహ్మయ్య
  5. కళానిధీ ! నీ విలాసమేమో, గానం. ఎం. వి. రాజమ్మ
  6. కుటిల మతు లిటుల కులము చెరి చెద రె, గానం. వేమూరి గగ్గయ్య
  7. కృపజూడర – శ్రీవర, గానం. టి.రామకృష్ణ శాస్త్రి
  8. జయ జయ భైరవ గురు కృపాభరణ, గానం. బృందం
  9. జయ శ్రీలీలా – గోపాలా, గానం. బృందం
  10. జ్ఞానరసము మహిమ తెలియ తరమగునా, గానం. వేమూరి పర బ్రహ్మ శాస్త్రి, వేమూరి గగ్గయ్య
  11. దేవునితోడు చూడు సహా దేవు శరీరమునందు ప్రాణముల్(పద్యం), గానం. బి. బ్రహ్మయ్య
  12. నీకున్ వచ్చిన భీతి లేదు చెలియా నేనుండగా నెవ్వడున్ ,(పద్యం), గానం. టి.రామకృష్ణ శాస్త్రి
  13. పరాక్రమ స్ఫూర్తిన్ దహింతున్ , గానం వేమూరి గగ్గయ్య
  14. ప్రభాత శోభారంజిత మై – ప్రకృతి ప్రణయరస , గానం. టి.రామకృష్ణ శాస్త్రి
  15. ప్రేమ సుమరస మిదిగో మధుకలశి ప్రేమ సుమర సమిదిగో
  16. బేల తన మేల నే శీలవతీ , గానం. కొచ్చర్లకోట సత్యనారాయణ
  17. భూతదయాపరులై మనుడయ్యా , గానం. టి.రామకృష్ణ శాస్త్రి
  18. మార్తుర నెల్లరం బిలుకు మార్చితినం చనుకొంటి గాని , (పద్యం), గానం. వేమూరి గగ్గయ్య
  19. మోముమీదను నునుకావి మోవిమీద ,(పద్యం), గానం. ఎం. వి. రాజమ్మ
  20. యదునాధ నా బాధ – నాలింపవా , గానం. ఎం. వి.రాజమ్మ
  21. రమా మనోహర నీదయ రాదా
  22. శూరవరులు చోర కృతికి దిగ – తగునా , గానం. వేమూరి గగ్గయ్య
  23. శ్రీ గురు భైరవ – దేవ తనూభవ, గానం. బృందం
  24. శ్రీజయ సంఘాభ్యుదయ విజయ మూలా
  25. శృంగాగ్రంబుననుండి నే విసరెదన్ శ్రీ కృష్ణ (పద్యం), గానం.జొన్నలగడ్డ సీతారామశాస్త్రి .
  26. అందరకు దాత ముత్తాత యైన వాని(పద్యం), గానం.ఎం.వి.రాజమ్మ
  27. ప్రాణుల నెల్లరం దెలియవాడు ననున్(పద్యం), గానం.టి.రామకృష్ణ శాస్త్రి
  28. ప్రాయే జాగరూకయుండ శేషుడు,(పద్యం), గానం.ఎం.వి.రాజమ్మ
  29. బలువిడి రాజసూయాము నెపమ్మున(పద్యం), గానం.ఎం.వి.రాజమ్మ
  30. బ్రాహ్మణా దరమది మీకు బ్రహ్మహత్య (పద్యం), గానం.వేమూరి గగ్గయ్య
  31. మామను జంపిన వారలెవ్వరైనను మన్ననురా(పద్యం), గానం.వేమూరి గగ్గయ్య
  32. మాయాతీతుడవైన ఇప్పటికిన్ మా బోట్లంకున్(పద్యం), గానం.టి.రామకృష్ణ శాస్త్రి
  33. వేయీనామముల వాని వ్రేపల్లెలో నెల్ల (పద్యం), గానం.ఎం.వి.రాజమ్మ .

బయటి లింకులు

మార్చు