చిత్రపు నరసింహారావు
చిత్రపు నరసింహారావు తెలుగు దర్శకుడు, నటుడు.
సినిమాలు
మార్చు1932 లో హెచ్. ఎం. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద సినిమాలో ఈయన నటించాడు.[1] ఘంటసాల బలరామయ్య నెల్లూరు జమీందారుల సహకారంతో శ్రీరామ ఫిలిమ్స్ ని స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా మొదటి సారిగా 1936లో రూపుదిద్దుకున్న సతీ తులసి సినిమాకు చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించాడు.[2]
దర్శకత్వం
మార్చు- సీతా కల్యాణం (1934)
- శ్రీ కృష్ణ లీలలు (1935)
- సతీ తులసి (1936)
- మోహినీ రుక్మాంగద (1937)[3]
- కృష్ణ జరాసంధ (1938)
- జయప్రద (1939)
మూలాలు
మార్చు- ↑ "భక్త ప్రహ్లాద (1931)". Cinegoer. 4 Jan 2007. Archived from the original on 4 Jan 2007. Retrieved 7 January 2019.
- ↑ Ashish, Rajadhyaksha. Encyclopedia of Indian Cinema. p. 51.
- ↑ "Mohini Rukmangada (Chitrapu Narasimha Rao) - Info view". Indiancine.ma.[permanent dead link]