కెన్నెత్ నికోల్సన్

న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు, పాత్రికేయుడు

కెన్నెత్ అలాన్ నికోల్సన్ (జననం 1945, ఆగస్టు 7) న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, పాత్రికేయుడు.[1] అతను 1971 - 1973 మధ్యకాలంలో ఒటాగో తరపున ఒక ఫస్ట్-క్లాస్, మూడు లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు.[2] నికోల్సన్ 20 ఏళ్ల పాటు సౌత్‌లాండ్ క్రికెట్ జట్టుకు కూడా ఆడాడు.[3] 1988 నవంబరులో, న్యూజిలాండ్ జట్టులోని పలువురు సభ్యులు అనారోగ్యంతో బాధపడిన తర్వాత, బెంగుళూరులో భారత్‌తో జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో అప్పటి పాత్రికేయుడు నికోల్సన్, జెరెమీ కోనీ ప్రత్యామ్నాయ ఫీల్డర్‌లుగా ఆడారు.[4]

కెన్నెత్ నికోల్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కెన్నెత్ అలాన్ నికోల్సన్
పుట్టిన తేదీ (1945-08-07) 1945 ఆగస్టు 7 (వయసు 79)
ఒటౌటౌ, న్యూజిలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
బంధువులురాస్ నికోల్సన్ (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1962/63–1976/77Southland
1964/65Ashburton County
1971/72–1972/73Otago
మూలం: ESPNcricinfo, 2016 19 May

మూలాలు

మార్చు
  1. "Black Caps' communications man pockets catch in Zimbabwe A rout". Stuff. 25 July 2016. Retrieved 23 February 2021.
  2. "Kenneth Nicholson". ESPN Cricinfo. Retrieved 19 May 2016.
  3. "Hadlee's World Test Record: 30 Years Later". Press Reader. Retrieved 23 February 2021.
  4. "Sport's top 10 weirdest call-ups". New Zealand Herald. Retrieved 23 February 2021.

బాహ్య లింకులు

మార్చు