‌కెప్టెన్ 1994లో విడుదలైన తెలుగు చిత్రము. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. శరత్ కుమార్ , సుకన్య నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్. ఎ. రాజ్ కుమార్ సమకూర్చారు.

‌కెప్టెన్
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం శరత్ కుమార్,
సుకన్య,
రజింత
సంగీతం ఎస్.ఎ.రాజకుమార్
నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శరత్ కుమార్
  • సుకన్య
  • సిర్పి
  • కోడి రామకృష్ణ
  • ఆర్.బి.చౌదరి

సాంకేతికవర్గం

మార్చు

దర్శకుడు: కోడి రామకృష్ణ

సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్

నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిలింస్

విడుదల:1994.

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కెప్టెన్&oldid=4473363" నుండి వెలికితీశారు