శరత్ కుమార్

సినీ నటుడు, రాజకీయ నాయకుడు

శరత్ కుమార్ రామనాథన్ (జననం 1954 జులై 14) భారతీయ నటుడు, రాజకీయ నాయకుడు, విలేకరి, బాడీ బిల్డర్, దక్షిణ భారతదేశ నటీనటుల సంఘానికి మాజీ అధ్యక్షుడు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి 130కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతనికి అన్ని దక్షిణ భారతీయ భాషలే కాక రష్యన్ భాష కూడా తెలుసు.[2]

శరత్ కుమార్
2015 లో శరత్ కుమార్
జననం (1954-07-14) 1954 జూలై 14 (వయసు 69)[1]
ఢిల్లీ
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థది న్యూ కాలేజ్ చెన్నై,
లయోలా కళాశాల, చెన్నై
వృత్తి
  • సినీ నటుడు
  • రాజకీయనాయకుడు
  • విలేకరి
  • బాడీ బిల్డర్
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
రాజకీయ పార్టీఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి
జీవిత భాగస్వామి
  • ఛాయ
    (m. 1984; విడాకులు 2000)
  • (m. 2001)
పిల్లలువరలక్ష్మి శరత్ కుమార్ తో సహా నలుగురు
బంధువులునిరోషా (మరదలు)
రాంకీ (తోడల్లుడు)
తమిళనాడు ఎం. ఎల్. ఎ
In office
16 మే 2011 – 16 మే 2016
అంతకు ముందు వారువి. కరుప్పసామి పాండియన్
తరువాత వారుఎస్. సెల్వమోహన్ దాస్ పాండియన్
నియోజకవర్గంతెన్ కాశి
రాజ్యసభ సభ్యుడు, తమిళనాడు
In office
25 జులై 2001 – 24 జులై 2006
నియోజకవర్గంతమిళనాడు

1986లో సమాజంలో స్త్రీ అనే తెలుగు సినిమాతో శరత్ కుమార్ సినిమా కెరీర్ ప్రారంభమైంది. మొదట్లో నెగటివ్ పాత్రల్లో నటిస్తూ, సహాయ పాత్రలకు మారి, తర్వాత కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. తమిళ సినిమా పరిశ్రమలో ఇతన్ని సుప్రీం స్టార్ అని వ్యవహరిస్తారు.

నటించిన సినిమాలు మార్చు

పురస్కారాలు మార్చు

సైమా అవార్డులు

మూలాలు మార్చు

  1. "Sarath kumar celebrates 54th birthday". IndiaGlitz. 15 July 2008. Retrieved 17 June 2011.
  2. T. Saravanan (23 November 2012). "Sarath Speak". The Hindu. Archived from the original on 4 January 2014. Retrieved 4 January 2014.