కావేటి విజయానంద్, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఐ.ఎ ఎస్ అధికారి. ఆయన 1992లో ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఎ.పి.జెన్‌కోకు మానేజింగ్ డైరక్టరు, డైరక్టరుగా ఉన్నప్పుడు ఆ సంస్థ ఇండియా పవర్ అవార్డును 2008,2009,2011,[1] 2012 లలో అందుకుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FAPCCI) యొక్క 93వ వార్షికోత్సవ ఎక్స్‌లెన్స్ అవార్డు 2009-10 ని పారిశ్రామిక ఉత్పాదకత ప్రావీణ్యతకు గానూ అందుకున్నారు,[2] 2010 లో సుశీల్ కుమార్ షిండే నుండి ధర్మల్ పవర్ స్టేషన్ల పెర్‌ఫార్మెన్స్ (డా. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్) కొరకు జాతీయ అవార్డును అందుకున్నారు.[3] ఆయన నవంబరు 22 2013 న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్ది చేతులమీదుగా "సి.ఇ.ఒ ఆఫ్ ద యియర్ (స్టేట్ థెర్మల్) అవార్డు"ను అందుకున్నారు.[4]

కావేటి విజయానంద్
జననం (1965-11-18) 1965 నవంబరు 18 (వయసు 59)
జాతీయతభారతీయుడు
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు

మూలాలు

మార్చు
  1. "APGENCO bags The India Power Award-2011 for Overall Utility Performance Generation". Newswala.com. 2011-11-25. Archived from the original on 2014-02-20. Retrieved 2014-03-01.
  2. "News and Events". Apgenco.gov.in. Archived from the original on 2014-02-19. Retrieved 2014-03-01.
  3. "News and Events". Apgenco.gov.in. 2010-01-29. Archived from the original on 2013-10-09. Retrieved 2014-03-01.
  4. "News and Events". Apgenco.gov.in. 2013-11-22. Archived from the original on 2014-02-20. Retrieved 2014-03-01.

ఇతర లింకులు

మార్చు