కె.వి. సత్యనారాయణ

కూచిపూడి నృత్యకారుడు, నాట్యదర్శకుడు, స్వరకర్త.

కె.వి. సత్యనారాయణ (కరోతి వెంకట సత్యనారాయణ), కూచిపూడి నృత్యకారుడు, నాట్యదర్శకుడు, స్వరకర్త.[1] శ్రీసత్య కూచిపూడి, జానపద నృత్య అకాడమీని స్థాపించి అనేక మంది కళాకారులకు శిక్షణ ఇచ్చాడు. 1987లో వచ్చిన శ్రుతిలయలు సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డును అందుకున్నాడు.[2]

కె.వి. సత్యనారాయణ
జననం
వృత్తికూచిపూడి నృత్యకారుడు, నాట్యదర్శకుడు, స్వరకర్త.

జీవిత విషయాలు మార్చు

గురువులు, వెంకట రమణమ్మ దంపతులకు ఏలూరులో సత్యనారాయణ జన్మించాడు.[3] బి.కామ్ చదువుతున్నప్పుడు కోరాడ నరసింహారావు స్ఫూర్తితో నాటకాలలో నటించడం ప్రారంభించారు. కూచిపూడి నర్తకుడు వెంపటి చినసత్యం ఆధ్వర్యంలో నాట్యంలో శిక్షణ పొందాడు.

నృత్యదర్శకుడిగా మార్చు

అవార్డులు మార్చు

మూలాలు మార్చు

  1. K. V. Satyanarayana. "Profile". Narthaki. Anitha Ratnam. Retrieved 12 March 2021.
  2. "నంది అవార్డు విజేతల పరంపర (1964 - 2008)" [A series of Nandi Award Winners (1964 - 2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. 2010-03-13. p. 28. Retrieved 27 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "KV Satyanarayana: An Ambassador of Kuchipudi in Foreign Lands". TheDanceIndia.com. Retrieved 27 April 2021.
  4. "Pratibha Puraskaras by Potti Sriramulu Telugu University upto 2015" (PDF). Archived from the original (PDF) on 2021-04-18. Retrieved 2021-04-27.
  5. సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.