శ్రుతిలయలు

1987 సినిమా

శ్రుతిలయలు 1987 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రాజశేఖర్, సుమలత, కైకాల సత్యనారాయణ ముఖ్యపాత్రల్లో నటించారు.

శ్రుతిలయలు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విశ్వనాథ్
నిర్మాణం కరుణాకర్ సుధాకర్
కథ కె. విశ్వనాథ్
చిత్రానువాదం కె.విశ్వనాథ్
తారాగణం డా.రాజశేఖర్,
సుమలత,
ముచ్చెర్ల అరుణ
జయలలిత
సంగీతం కె.వి.మహదేవన్,
ఛాయాగ్రహణం జి వి సుబ్బారావు
నిర్మాణ సంస్థ సుదర్శన్ సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

చిత్ర కథ మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని తెలవారదేమో స్వామీ (పాట)కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది.[1]

All music is composed by కె.వి.మహదేవన్.

పాటలు
సం.పాటగానంపాట నిడివి
1."శ్రీ గణనాథం"పూర్ణచందర్, శ్రీనివాస్ 
2."శ్రీ శారదాంబ"ఎస్. జానకి 
3."ఆలోకయే శ్రీ బాలకృష్ణం"వాణీ జయరాం 
4."ఇన్ని రాశుల యునికి"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం 
5."కోరిన చిన్నది"పూర్ణచందర్ 
6."జానకి కున్న స్మరణం"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 
7."తక తక"పూర్ణచందర్ 
8."తందనాన"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 
9."తెలవారదేమో స్వామీ"యేసుదాసు 
10."తెలవారదేమో స్వామీ"పి. సుశీల 
11."మేరా జూతా"ఎస్. జానకి 

పురస్కారాలు మార్చు

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1987 కె.విశ్వనాథ్ నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ నంది గెలుపు
నంది ఉత్తమ దర్శకులు గెలుపు
ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకులు పురస్కారం - తెలుగు గెలుపు

విశేషాలు మార్చు

  • ఈ సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 1987 సంవస్తరానికి ఉత్తమ సినిమాగ నంది పురస్కారం ఇచ్చారు.
  • దర్శకుడు విశ్వనాధ్ ఈ సినిమాకు ఉత్తమ దర్శకునిగా నందిని అందుకున్నారు.
  • అన్నమయ్య రాసిన కీర్తన "తందనాన భళా"ను తాళం మార్పుతో రీమిక్స్ చేయడం
  • రాశుల యొక్క రీతులను గూర్చి "ఇన్ని రాసుల యునుకి" అనే గీతంలో చెపుతూ రాసారు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. హెచ్ఎంటివి, మిక్చర్ పొట్లం (24 November 2018). "సంగీతం... సాహిత్యం...సరిపాళ్ళలో కలిస్తే!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.

బయటి లింకులు మార్చు