కె. ఎస్. రాజన్న
కె. ఎస్. రాజన్న | |
---|---|
జననం | |
విద్య | మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా |
పురస్కారాలు | పద్మశ్రీ |
కె. ఎస్. రాజన్న బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త.[1][2] అతను 11 సంవత్సరాల వయస్సులో పోలియో కారణంగా తన చేతులు, కాళ్ళ వాడకాన్ని కోల్పోయాడు.[3] రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన రెండవ పౌర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పద్మ అవార్డులు 2024ను ప్రదానం చేశారు. అతను మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు. 2002 పారాలింపిక్స్, రాజన్న డిస్కస్ త్రో లో భారతదేశానికి స్వర్ణం, స్విమ్మింగ్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అతను ఒక వ్యవస్థాపకునిగా 350 మందికి పైగా ఉద్యోగులను నిర్వహిస్తున్నాడు. వారిలో చాలా మంది వికలాంగులు.[4]
గౌరవం.
మార్చుమూలాలు
మార్చు- ↑ "Who Is KS Rajanna? 64-Year-Old Physically Challenged Social Worker Conferred With Padma Shri". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2024-05-11.
- ↑ "PM Modi greets Padma awardee KS Rajanna, social worker who lost arms, legs to polio; Tejasvi Surya shares video". The Indian Express (in ఇంగ్లీష్). 2024-05-10. Retrieved 2024-05-11.
- ↑ "Physically challenged Rajanna appointed Commissioner for Disabled". The Hindu (in Indian English). 2013-09-03. ISSN 0971-751X. Retrieved 2024-05-11.
- ↑ "KS Rajanna, who lost arms and legs, gets Padma Shri for exemplary social work". India TV News. Retrieved 11 May 2024.
- ↑ "Dr. KS Rajanna- Padma Award" (PDF). Government of India.