కె. జయకుమార్
కె. జయకుమార్ (జననం 1 మార్చి 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరువళ్లూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
నిర్వహించిన పదవులు
మార్చు- 15 ఏళ్లుగా భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
- ఆయన నమక్కల్‌లో రెండు సార్లు (2001–06, 2006–11) శాసనసభ సభ్యుడిగా పని చేశాడు.
- కోశాధికారి : కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ – 2001 – 2006
- నాయకుడు : శాసనమండలి – 2006 – 2011
- సభ్యుడు: లెజిస్లేటివ్ లెవెల్ ప్యానెల్ – 2006 – 2011
- సభ్యుడు: లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ – 2006 – 2011
- కార్యదర్శి: తమిళనాడు కాంగ్రెస్ – 1998 – 2002
ప్రభుత్వ బాధ్యతలు
మార్చు- డైరెక్టర్: నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSFDC)
- డైరెక్టర్: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, కలకత్తా
- సీనియర్ మేనేజర్: ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బ్యాంక్, ముంబై
- మేనేజర్: టిడ్కో చెన్నై
- మేనేజర్: SIPCOT చెన్నై
- ఇంజనీర్: జాతీయ రహదారి విభాగం, చెన్నై, HAL బెంగళూరు.
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ 2001 Tamil Nadu Election Results, Election Commission of India
- ↑ 2006 Tamil Nadu Election Results, Election Commission of India