కె. రామకృష్ణ (జననం: 16 జనవరి 1957) భారతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నాయకుడు. అతను 1994లో అనంతపురం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను మే 2014లో సి.పి.ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు [1] [2]

K. Ramakrishna
Ramakrishna in a press meet
Secretary of the Communist Party of India, Andhra Pradesh State Council
Assumed office
23 May 2014
Member of the Andhra Pradesh Legislative Assembly
In office
1994–1999
అంతకు ముందు వారుBodimalla Narayana Reddy
తరువాత వారుB Narayana Reddy
నియోజకవర్గంAnantaptur
వ్యక్తిగత వివరాలు
జననం (1957-01-16) 1957 జనవరి 16 (వయసు 67)
రాజకీయ పార్టీCommunist Party of India
నివాసంMolayaualli, Kurnool District

జీవిత విశేషాలు మార్చు

అతను 1956 జనవరి 16న జన్మించాడు.ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 1994 నుంచి 1999 వరకు అనంతపురం ఎమ్మెల్యేగా పనిచేశాడు.

మూలాలు మార్చు

  1. "CPI announces separate councils for Telangana,AP". The Hindu (in Indian English). 2014-05-23. ISSN 0971-751X. Retrieved 2021-10-19.
  2. India, The Hans (2015-03-07). "Ramakrishna AP CPI State Secretary". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-19.