కె. సుబ్బరాయన్ (జననం 10 ఆగస్టు 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004, 2019 & 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరుప్పూర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. "CPI to field Subbarayan, Appadurai for LS polls". Zee News. 17 February 2004. Retrieved 2017-05-16.
  2. "Coimbatore". Hindustan Times. PTI. Retrieved 2017-05-16.
  3. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.