కేంద్రీయ ఔషధ పరిశోధనా సంస్థ

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ సంస్థ

కేంద్రీయ ఔషధ పరిశోధనా సంస్థ (Central Drug Research Institute or CDRI) భారత స్వాతంత్ర్యం అనంతరం స్థాపించిన మొదటి ప్రయోగశాలలో ఒకటి. ఇది శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు (CSIR) ఆధీనంలో పనిచేస్తున్నది. దీనిని 7 ఫిబ్రవరి 1951 తేదీన జవహర్ లాల్ నెహ్రూ ద్వారా ప్రారంభించబడినది.

కేంద్రీయ ఔషధ పరిశోధనా సంస్థe
రకంAutonomous
స్థాపితం1951
డైరక్టరుDr. Tushar Kanti Chakraborty
స్థానంలక్నో, ఉత్తర ప్రదేశ్, IND
కాంపస్Urban
జాలగూడుhttp://www.cdriindia.org/

ఈ సంస్థలో కొత్త మందుల్ని తయారుచేయడానికి కావలసిన అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి. పరిశోధన, అభివృద్ధి దృష్ట్యా దీనిని 17 విభాగాలుగా చేశారు.

బయటి లింకులు

మార్చు