కేట్ పుల్‌ఫోర్డ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

కేథరీన్ లూయిస్ పుల్‌ఫోర్డ్ (జననం 1980, ఆగస్టు 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్‌గా కుడిచేతి మీడియం బౌలింగ్ లోనూ, కుడిచేతితో బ్యాటింగ్ లోనూ రాణించింది.

కేట్ పుల్‌ఫోర్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కేథరీన్ లూయిస్ పుల్‌ఫోర్డ్
పుట్టిన తేదీ (1980-08-27) 1980 ఆగస్టు 27 (వయసు 44)
నెల్సన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 118)2003 నవంబరు 27 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 74)1999 ఫిబ్రవరి 13 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2010 మార్చి 7 - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 26)2009 ఫిబ్రవరి 15 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2010 ఫిబ్రవరి 28 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–2004/05సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
2006/07–2009/10Northern Districts
2010/11వెస్టర్న్ ఆస్ట్రేలియా
2012/13–2014/15Australian Capital Territory
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 1 46 12 171
చేసిన పరుగులు 0 743 66 3,655
బ్యాటింగు సగటు 0.00 18.57 11.00 26.10
100లు/50లు 0/0 0/3 0/0 3/19
అత్యుత్తమ స్కోరు 0 95 29 153*
వేసిన బంతులు 78 1,197 234 6,035
వికెట్లు 2 30 11 150
బౌలింగు సగటు 7.50 26.06 16.90 26.34
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/15 4/5 2/21 4/5
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 10/– 1/– 39/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 19

క్రికెట్ రంగం

మార్చు

1999 - 2010 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్, 46 వన్ డే ఇంటర్నేషనల్స్, 12 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది. 2009 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో మంచి ఆటతీరుతో ఐసీసీ టోర్నమెంట్ జట్టులో స్థానం సంపాదించింది.[1] సెంట్రల్ డిస్ట్రిక్ట్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[2][3]

మూలాలు

మార్చు
  1. "Five England players in World Cup XI". Cricinfo. 23 March 2009. Retrieved 19 June 2009.
  2. "Player Profile: Kate Pulford". ESPNcricinfo. Retrieved 19 April 2021.
  3. "Player Profile: Kate Pulford". CricketArchive. Retrieved 19 April 2021.

బాహ్య లింకులు

మార్చు