కేతావత సోమ్‌లాల్
కేతావత సోమ్‌లాల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎస్‌బీఐ ఉద్యోగి & రచయిత. ఆయన 2024లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం తరపున ఎంపికయ్యాడు.[1][2]
కేతావత సోమ్‌లాల్ | |
---|---|
జననం | ఆకుతోటబావి, బొల్లేపల్లి, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా , తెలంగాణ |
నివాస ప్రాంతం | హబ్సిగూడ, హైదరాబాద్ |
వృత్తి | రచయిత |
మతం | హిందూ |
కేతావత సోమ్‌లాల్ భగవద్గీతలోని 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషిచేసి తెలుగు లిపిలో బంజారా భాష లోకి అనువదించి[3], బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశాడు.
జననం& విద్యాభాస్యం
మార్చుకేతావత సోమ్‌లాల్ తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, బొల్లేపల్లి గ్రామంలోని ఆకుతోటబావిలో జన్మించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (27 January 2024). "బంజారాలకు దక్కిన గౌరవం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ Namaste Telangana (26 January 2024). "తెలంగాణ నేలన విరిసిన పద్మాలు.. యాదాద్రి శిల్పకారుడు ఆనందాచారికి పద్మశ్రీ పురస్కారం". Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ Sakshi Education. "బంజారాభాషలో 'సోమ్‌లాల్' భగవద్గీత". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ Namaste Telangana (28 January 2024). "బొల్లేపల్లికి అరుదైన గౌరవం.. ఒకే గ్రామంలో విరబూసిన పద్మాలు". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.