భువనగిరి మండలం
తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం
భువనగిరి మండలం, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1]
భువనగిరి | |
— మండలం — | |
నల్గొండ జిల్లా పటంలో భువనగిరి మండల స్థానం | |
తెలంగాణ పటంలో భువనగిరి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°31′23″N 78°53′08″E / 17.522928°N 78.885555°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండల కేంద్రం | భువనగిరి |
గ్రామాలు | 27 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,03,538 |
- పురుషులు | 52,720 |
- స్త్రీలు | 50,818 |
పిన్కోడ్ | 508116 |
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
- భాగ్యత్ భువనగిరి
- భువనగిరి
- హుస్సేనాబాద్
- తాజ్పూర్
- హన్మాపూర్
- వడపర్తి
- తిమ్మాపూర్
- బస్వాపూర్
- రాయగిరి
- కేసారం
- కూనూరు
- చందుపట్ల
- చీమలకొండూరు
- ముత్యాలపల్లి
- వీరవల్లి
- బండసోమారం
- గౌసునగర్
- యర్రంబల్లె
- తుక్కాపూర్
- రామచంద్రాపూర్
- పెంచికలపహాడ్
- అనంతారం
- పగిడిపల్లి
- బొమ్మాయిపల్లి
- అనాజిపూర్
- నందనం
- సూరేపల్లి
- బొల్లేపల్లి
- నాగిరెడ్డిపల్లి
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016