కేథరీన్ రేమోంట్

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారిణి

కేథరీన్ గేల్ రేమాంట్ (జననం 1959, అక్టోబరు 31) ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 1990లో ఆస్ట్రేలియా తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్‌లు అన్నీ న్యూజిలాండ్‌తో ఆడింది. క్వీన్స్‌లాండ్ ఫైర్ తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడింది.[1][2]

కేథరీన్ రేమాంట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కేథరీన్ గేల్ రేమాంట్
పుట్టిన తేదీ (1959-10-31) 1959 అక్టోబరు 31 (వయసు 64)
లైడ్లీ, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రWicket-keeper
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 115)1990 18 జనవరి - New Zealand తో
చివరి టెస్టు1990 1 ఫిబ్రవరి - New Zealand తో
ఏకైక వన్‌డే (క్యాప్ 64)1990 11 ఫిబ్రవరి - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980/81-1996/97Queensland
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 3 1 33 45
చేసిన పరుగులు 142 2 844 527
బ్యాటింగు సగటు 28.40 2.00 19.62 12.54
100లు/50లు 0/0 0/0 0/2 0/2
అత్యుత్తమ స్కోరు 47 2 85 63
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 0/– 37/15 19/6
మూలం: CricketArchive, 2023 3 January

రికార్డులు మార్చు

  • క్వీన్స్‌లాండ్ నుండి ఆస్ట్రేలియా తరపున వన్డే ఇంటర్నేషనల్ ఆడిన మొదటి మహిళ క్రికెటర్.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Katherine Raymont". ESPNcricinfo. Retrieved 3 January 2023.
  2. "Player Profile: Katherine Raymont". CricketArchive. Retrieved 3 January 2023.
  3. "Valley's finest ever cricket star" (PDF). Queensland Cricket. 5 May 2010. Archived from the original (PDF) on 6 May 2013. Retrieved 20 May 2014.

బాహ్య లింకులు మార్చు