1957 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కేరళలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో, 18 స్థానాలకు గాను 9 స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. ఎన్నికలలో కమ్యూనిస్టులకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ 6 స్థానాలను గెలుచుకుంది.
కేరళలో 1957 భారత సార్వత్రిక ఎన్నికలు|
|
|
|
Turnout | 66.05 |
---|
|
Party | Votes | % | Seats |
---|
| భారత కమ్యూనిస్టు పార్టీ | 22,67,888 | 37.48 | 9 |
| భారత జాతీయ కాంగ్రెస్ | 21,02,883 | 34.76 | 6 |
| ప్రజా సోషలిస్టు పార్టీ | 4,38,459 | 7.25 | 1 |
| రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ | 3,08,742 | 5.10 | 0 |
| స్వతంత్రులు | 9,32,274 | 15.41 | 2 |
Total | 60,50,246 | 100.00 | 18 |
|
మూలం: ECI |
#
|
నియోజకవర్గం
|
పోలింగు
|
విజేత[1]
|
పార్టీ
|
ప్రత్యర్థి
|
పార్టీ
|
1
|
త్రివేండ్రం
|
2,88,976
|
ఈశ్వర అయ్యర్
|
|
Independent
|
Thanu Pillai A
|
|
PSP
|
2
|
చిరయింకిల్
|
2,68,222
|
కుమరన్
|
|
CPI
|
Madhavan
|
|
INC
|
3
|
క్విలాన్
|
12,03,754
|
పరమేశ్వరన్ నాయర్ వి
|
|
CPI
|
Ramachandra Das (S. C. )
|
|
INC
|
కొడియన్ (S. C.)
|
|
CPI
|
Chandrasekharan (S. C. )
|
|
RSP
|
4
|
అంబలపుజ
|
3,24,471
|
పున్నూస్, పి.టి.
|
|
CPI
|
Mohammed Sheriff K. P.
|
|
INC
|
5
|
తిరువల్ల
|
3,00,891
|
వాసుదేవన్ నాయర్ P. K.
|
|
CPI
|
George, P. S.
|
|
INC
|
6
|
కొట్టాయం
|
2,87,074
|
మాథ్యూ మణియంగదన్
|
|
INC
|
Thomas
|
|
CPI
|
7
|
మువట్టుపుజ
|
2,42,844
|
జార్జ్ థామస్
|
|
INC
|
Jacob K. T.
|
|
CPI
|
8
|
ఎర్నాకులం
|
2,94,600
|
థామస్ (అలుంగల్)
|
|
INC
|
Abdul Kadar
|
|
Independent
|
9
|
ముకుందపురం
|
3,05,569
|
నారాయణన్‌కుట్టి మీనన్
|
|
CPI
|
Madhavan E. K.
|
|
INC
|
10
|
త్రిచూర్
|
2,80,441
|
కృష్ణన్
|
|
CPI
|
Balakrishna Marar
|
|
INC
|
11
|
పాల్ఘాట్
|
9,10,729
|
కున్హన్ పి. (SC)
|
|
CPI
|
Damodaran K.
|
|
CPI
|
ఈచరన్ వి. ఇయ్యాని (SC)
|
|
INC
|
Vasu Menon, P.
|
|
INC
|
13[a]
|
కోజికోడ్
|
2,68,664
|
కుట్టికృష్ణన్ నాయర్
|
|
INC
|
Seethi Sahib Kottapurath
|
|
Independent
|
14
|
మంజేరి
|
2,29,402
|
పోకర్ కుట్టివాత
|
|
Independent
|
Kunhikoya Palat
|
|
INC
|
15
|
బాదగరా
|
2,95,682
|
మీనన్ కె. బి.
|
|
PSP
|
Gopalan Karipur
|
|
INC
|
16
|
తెలిచేరి
|
2,96,394
|
M. K. జినచంద్రన్
|
|
INC
|
Pottekkattu S. K
|
|
Independent
|
17
|
కాసర్గోడ్
|
2,52,533
|
గోపాలన్ అయిల్లత్ కుట్టియేరి
|
|
CPI
|
Achutha Shenoy B.
|
|
Independent
|
- ↑ This is not a mistake in numbering, it is the order of it given in ECI result