కేశ ఉసిరి
కేశ ఉసిరీ Ribes జాతికి చెందిన మొక్క. ఇది Grossulariaceae కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Ribes uva-crispa. కేశ ఉసిరి మూలం ఐరోపా, వాయువ్య ఆఫ్రికా, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్ర్రాంతాలు. కేశఉసిరికి సమానమైన అనేక ఉపజాతులు ఉన్నాయి. ఐరోపా, వాయువ్య ఆఫ్రికా , నైరుతి ఆసియా దేశాలకు చెందిన గూస్బెర్రీస్ గ్రాస్సులేరియా అనే ఉపజాతిలో అనేక సారూప్య జాతులతో చేర్చబడ్డాయి. అయితే చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని దాని స్వంత జాతిగా వర్గీకరించారు. కేస ఉసిరి (గూస్బెర్రీ) అధిక ఎత్తులో ఉన్నప్రదేశములు ,తక్కువ రాతి అడవుల నుండి విభిన్న ప్రదేశాలలో పెరుగుతుంది. కేశ ఉసిరి ( గూస్బెర్రీ ) చల్లటి ఉష్ణోగ్రతలకు అనుకూలంగా ఉంటుంది [1] కేస ఉసిరి మధ్య తరహా, నిటారుగా ఉండే పొద (6 అడుగులు లేదా 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది), తొక్క గోధుమరంగు బెరడు , దృడ మైన వెన్నుముకలతో ఉంటుంది. ఆకు పొడవు17–30 మి.మీ,ఆకు వెడల్పు20-60 మి.మీ [2]
కేశ ఉసిరి | |
---|---|
Cultivated Eurasian gooseberry | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | R. uva-crispa
|
Binomial name | |
Ribes uva-crispa |
భారత దేశములో ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉసిరి పెరుగుతున్న రాష్ట్రములు. ఉసిరి సగటు ఎత్తు 8-18 మీ. పువ్వులు ఆకుపచ్చ-పసుపు రంగులో ఉంటాయి .అవి రెండు రకాలు, అంటే మగ పువ్వు,ఆడ పువ్వు. పండ్లు లేత-పసుపు రంగులో ఉంటాయి. ఉసిరి పెరుగుదలకు కావాల్సిన వాతావరణం 46-48 c ఉష్ణోగ్రత, వర్షపాతం 630-800 మిమీ, విత్తనం వేయడానికి కావల్సిన ఉష్ణోగ్రత22-30. C. ఇది వివిధ రకాల నేలల్లో పెరుగుతుంది. మంచి నీటి పారుదల వ్యవస్థతో సారవంతమైన నేల క్రింద పెరిగినప్పుడు దిగుబడి మంచిగా రాగలదు. దీనికి 6.5-9.5 వరకు మట్టి యొక్క pH అవసరం [3] [4]
ఉపయోగములు
ఉసిరి లో విటమిన్ సి ఒక నారింజ కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువ గా ఉంటుంది .
దానిమ్మపండు కంటే 17 రెట్లు ఎక్కువ గా రెం డు రెట్లు యాంటీఆక్సిడెంట్ శక్తి ఉసిరిలో ఉంటుంది .
భారత దేశం లో ఆమ్లా అని అంటారు . ఇది జలుబు, క్యాన్సర్ లేదా వంధ్యత్వానికి లెక్కలేనన్ని అనారోగ్యాల నుండి మనలను కాపాడుతుంది. శరీరంలోని మూడు దోషాలను (కఫా / విస్టా / పిట్ట) సమతుల్యం చేయడానికి ,అనేక వ్యాధులకు మూలకారణాన్ని తొలగించడానికి ఆమ్లా సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు.
ఉసిరి ని ఆయుర్వేదిక్ మందుల తయారీ లో వాడతారు. జలుబు, కంటి వ్యాధులలో , స్థూల కాయం తగ్గటం లాంటి మందుల వాటిలో , కేశ సంరక్షణ లో , కొవ్వు తగ్గడం లో ఉసిరి ని వాడతారు. మందుల తయారీ లోనే గాక ప్రజలు తినే ఆహారం లో పచ్చళ్ళ చేస్తారు[5]
కార్తీక మాసంలో వన భోజనాలు సందడి, ఉసిరి చెట్ల నీడనా ప్రారంభం కావాలి, దీనికి మన పూర్వీకులు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. ఇప్పుడంటే ఏదో ఒక తోట అయితే చాలా అనుకుంటున్నారు గానీ, పూర్వకాలంలో ఉసిరి చెట్లు కనీసం ఒక్కటైనా ఉండేది చూసుకుని మరి వన భోజనం నిర్ణయించే వారు. దీనికి కారణం – ఉసిరి చెట్లు గాలి చాలా మంచిదని కనుగొన్నారు. ఉసిరి ని సంస్కృతం లో ‘‘India Gooseberry (OR) Amla “అని అంటారు
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- Gooseberry Archived 2012-04-10 at the Wayback Machine
మూలాలు
మార్చు- ↑ "Gooseberries: Origins - Consumption - Nutrition Facts - Health Benefits". Nutritious Fruit. Retrieved 2020-09-02.
- ↑ "Ribes missouriense (Missouri gooseberry): Go Botany". gobotany.nativeplanttrust.org. Retrieved 2020-09-02.
- ↑ "Amla Farming | Amla Information Guide". www.apnikheti.com. Retrieved 2020-09-02.
- ↑ "Horticulture :: Fruits :: Amla". agritech.tnau.ac.in. Retrieved 2020-09-02.
- ↑ "Amla - 8 reasons to eat everyday | Health benefits | Indian Gooseberry". HealthifyMe Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-03-02. Retrieved 2020-09-02.