కేసరి (Kesari) రామాయణంలో ఒక వానర వీరుడు. ఇతనికి అంజని వలన హనుమంతుడు జన్మించాడు.

ప్రభాస తీర్థమున శంఖము, శబలము అనే ఏనుగులు మునులను బాధించుచుండగా, కేసరి వాటిని సంహరించాడు. భరద్వాజుడు అందుకు మెచ్చుకొని ఏనుగులను చంపాడు కాబట్టి అతనికి కేసరి అని పేరు పెట్టాడు. చేసిన మేలుకు వరము కోరుకొమ్మన్నాడు. కామరూపి, బలాఢ్యుడూ అయిన కుమారుని ఇమ్మని కేసరి కోరాడు. కేసరికి అంజనకు వివాహమయ్యెను. వారికి ఆంజనేయుడు జన్మించాడు.

మూలాలుEdit