వేంకట్రామ అండ్ కో

ప్రచురణసంస్థ

వెంకట్రామా అండ్ కో (ఆంగ్లం: Venkatrama and Co) తెలుగులో చాలా కాలం నుండి పుస్తక ప్రచురణ చేస్తున్న ఒక ప్రచురణ సంస్థ. ఈ ప్రచురణ సంస్థ ఏలూరులో ఉన్నది. ఈ సంస్థను ఈదర వెంకట్రావు పంతులు 1927 లో స్థాపించారు, మొదట్లో ఒక చిన్న పుస్తక దుకాణం కింద స్థాపించి, కాలక్రమేణా ఒక పుస్తక ప్రచురణ సంస్థ గా రూపాంతరం చెందినది. వీరి ప్రచురణలలో "వెంకట్రామా అండ్ కో తెలుగు తిధుల కాలెండర్"[1] ఎంతో ప్రసిద్ది. వారి కాలెండర్ లేని ఇల్లు ఉండదు అనటంలో అతిశయోక్తి లేదు.[2] ఇంతటి ప్రాచుర్యం పొందిన కేలండర్ ఉపయోగాన్ని అందరికీ చరవాణిలో సుళువుగా అందుబాటులోకి తెచ్చేందుకు ఒక "VCalendar" పేరులో ఆప్ ను విడుదల చేసింది.[3]

వేంకట్రామ అండ్ కో.
స్థాపన1927
ప్రధాన కార్యాలయం స్థానంఎడ్యుకేషనల్ పబ్లిషర్స్ బుక్ సెల్లర్స్, ఏలూరు -2, ఆంధ్రప్రదేశ్
యజమాని/యజమానులుఈదర వెంకట్రావు
అధికార వెబ్‌సైట్https://venkatrama.wordpress.com/

ప్రచురణలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "venkatrama and co calender 2018". Archived from the original on 2018-07-08. Retrieved 2018-07-15.
  2. USA, VTLS, Inc., Blacksburg, VA,. "VTLS Chameleon iPortal List of Titles". opac.nationallibrary.gov.in. Retrieved 2018-01-27.{{cite web}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  3. https://play.google.com/store/apps/details?id=com.codeyeti.vcalendar&hl=te
  4. https://archive.org/details/in.ernet.dli.2015.373655
  5. https://archive.org/details/in.ernet.dli.2015.396254/mode/2up
  6. https://archive.org/details/in.ernet.dli.2015.373389/mode/2up
  7. https://archive.org/details/in.ernet.dli.2015.373490/mode/2up
  8. https://archive.org/details/VidyaardhiKalpataruvu/mode/2up
  9. https://archive.org/details/bharatiyanagarik018597mbp
  10. https://archive.org/details/in.ernet.dli.2015.387584/mode/2up
  11. https://archive.org/details/in.ernet.dli.2015.386523/mode/2up
  12. https://archive.org/details/in.ernet.dli.2015.389729/mode/2up
  13. https://archive.org/details/in.ernet.dli.2015.372218/page/n3/mode/2up