కే.ఆర్.రమేష్ కుమార్

కే.ఆర్. రమేష్ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, మంత్రిగా, రెండుసార్లు శాసనసభ స్పీకర్‌గా పనిచేశాడు.[1]

కే.ఆర్.రమేష్ కుమార్

పదవీ కాలం
25 మే 2018 – 29 జులై 2019
ముందు కే. బి. కోలీవడ్, కాంగ్రెస్ పార్టీ
తరువాత విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి, బీజేపీ
పదవీ కాలం
27 డిసెంబర్ 1994 – 24 అక్టోబర్ 1999
ముందు వి.ఎస్. కౌజలాగి
తరువాత ఎం. వీ. వెంకటప్ప

పదవీ కాలం
13 సెప్టెంబర్ 2016 – 23 మే 2018
ముందు యూ. టి. ఖదీర్
తరువాత శివానంద పాటిల్, కాంగ్రెస్ పార్టీ

వ్యక్తిగత వివరాలు

జననం (1949-11-22) 1949 నవంబరు 22 (వయసు 75)
అడ్డగల్, శ్రీనివాసపుర్ తాలూక, కోలార్ జిల్లా, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం దోంలూర్,
బెంగుళూరు
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి వ్యవసాయదారుడు

శాసనసభకు ఎన్నిక

మార్చు
సంఖ్య. సంవత్సరం నియోజకవర్గం పదవీకాలం పార్టీ ప్రత్యర్థి
1. 1978 శ్రీనివాస్ పూర్ 1978-1983 భారత జాతీయ కాంగ్రెస్ జీ.కే. వెంకటశివారెడ్డి
2. 1985 శ్రీనివాస్ పూర్ 1985-1989 జనతా పార్టీ జీ.కే. వెంకటశివారెడ్డి
3. 1994 శ్రీనివాస్ పూర్ 1994-1999 జనతా దళ్ జీ.కే. వెంకటశివారెడ్డి
4. 2004 శ్రీనివాస్ పూర్ 2004-2008 భారత జాతీయ కాంగ్రెస్ జీ.కే. వెంకటశివారెడ్డి
5. 2013 శ్రీనివాస్ పూర్ 2013-2018 భారత జాతీయ కాంగ్రెస్ జీ.కే. వెంకటశివారెడ్డి
6. 2018 శ్రీనివాస్ పూర్ 2023 భారత జాతీయ కాంగ్రెస్ జీ.కే. వెంకటశివారెడ్డి

నిర్వహించిన పదవులు

మార్చు
సంఖ్య పదవి కాలం
1. కర్ణాటక శాసనసభ స్పీకర్ 1994-1999
2. ఆరోగ్య శాఖ మంత్రి[2] 2016-2018
3. కర్ణాటక శాసనసభ స్పీకర్ 2018-2019

మూలాలు

మార్చు
  1. Financialexpress (22 April 2022). "Who is Ramesh Kumar? Karnataka Assembly Speaker at centre of political drama in state" (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.
  2. The Times of India (20 June 2016). "Karnataka cabinet reshuffle: Know your new ministers". Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.