కైలాష్ ఖేర్
గాయకుడు
(కైలాశ్ ఖేర్ నుండి దారిమార్పు చెందింది)
కైలాష్ ఖేర్ ప్రముఖ భారతీయ సినీ, జానపద గాయకుడు. జానపద శైలికి తనదైన రాక్ శైలిని జోడించి నూతన సంగీత ఒరవడిని సృష్టించాడు. తెలుగులో పరుగు, అరుంధతి, ఆకాశమంత చిత్రాల్లో పాటలు పాడాడు.
కైలాష్ ఖేర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
సంగీత శైలి | ఇండీ మ్యూజిక్, సినీ,నేపధ్య గాయకుడు |
వృత్తి | గాయకుడు, గీత రచయిత |
వాయిద్యాలు | గాత్రం |
క్రియాశీల కాలం | 2003–ఇప్పటివరకు |
వెబ్సైటు | అధికారిక వెబ్సైటు |
చిత్రసమాహారం
మార్చుపురస్కారాలు
మార్చు- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ గాయకుడు - పండగలా దిగివచ్చాడు (మిర్చి)[2][3][4][5]
మూలాలు
మార్చు- ↑ సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.