కొంకణా సేన్ శర్మ

కొంకణా సేన్ శర్మ (జననం 3 డిసెంబర్ 1979) భారతదేశానికి చెందిన సినిమా నటి, దర్శకురాలు. ఆమె నటి అపర్ణా సేన్ కుమార్తె. కొంకణా సేన్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది.[2]

కొంకణా సేన్ శర్మ
జననం (1979-12-03) 1979 డిసెంబరు 3 (వయసు 45)
విద్యాసంస్థసెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ఢిల్లీ
వృత్తి
  • నటి
  • రచయిత
  • దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు2000–present
జీవిత భాగస్వామి
(m. 2010; div. 2020)
[1]
పిల్లలు1
తల్లిదండ్రులు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1983 ఇందిర చైల్డ్ ఆర్టిస్ట్ బెంగాలీ [3]
1994 అమోదిని టీనేజ్ సవతి తల్లి బెంగాలీ
2001 ఏక్ జే ఆచే కన్యా రియా బెంగాలీ
2002 తిత్లీ తిత్లీ బెంగాలీ
మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ మీనాక్షి అయ్యర్ ఆంగ్ల
2004 చాయ్ పానీ ఎక్సెట్రా శాంతి/రాధా జోషి ఆంగ్ల
2005 అము కాజు "అము" ఆంగ్ల
పేజీ 3 మాధవి శర్మ హిందీ
15 పార్క్ అవెన్యూ మితి ఆంగ్ల
2006 దోసర్ కబేరి ఛటర్జీ బెంగాలీ
మిక్స్‌డ్ డబుల్స్ మాల్టీ హిందీ
యున్ హోతా తో క్యా హోతా తిలోత్తిమ పంజ్ హిందీ
ఓంకార ఇందు హిందీ
డెడ్లైన్ :సిర్ఫ్ 24 ఘంట సంజన హిందీ
2007 ట్రాఫిక్ సిగ్నల్ నూరి హిందీ
మెరిడియన్ ప్రమీల హిందీ
లైఫ్ ఇన్ ఏ ... మెట్రో శృతి ఘోష్ హిందీ
లాగ చునారీ మే దాగ్ చుట్కీ (శుభవరి సహాయ్) హిందీ
ఆజా నాచ్లే అనోఖి అనోఖేలాల్ హిందీ
2008 ఫ్యాషన్ ఆమెనే హిందీ ప్రత్యేక ప్రదర్శన
దిల్ కబడ్డీ[1] సిమి హిందీ
8 జైనాబ్ ఆంగ్ల సెగ్మెంట్ "ఇది ఎలా ఉంటుంది?"
2009 ది ప్రెసిడెంట్ ఇస్ కింగ్ మాయా రాయ్ ఆంగ్ల
లక్ బై ఛాన్స్ సోనా మిశ్రా హిందీ
వేక్ అప్ సిద్ ఐషా బెనర్జీ హిందీ
2010 అతిథి తుమ్ కబ్ జావోగే మున్మున్ హిందీ
రైట్ యా రాంగ్ రాధికా పట్నాయక్ హిందీ
మిర్చ్ లావ్ని/అనిత హిందీ
2011 7 ఖూన్ మాఫ్ నందిని హిందీ అతిధి పాత్ర
ఇతి మృణాళినీ మృణాళిని మిత్ర అకామిలి బెంగాలీ
2013 శూన్యో అవ్ంకో రాకా బిస్వాస్ బెంగాలీ
గోయ్నార్ బక్షో షోమ్లత బెంగాలీ
ఏక్ థీ దాయన్ డయానా హిందీ
బ్లైండ్ నైట్ నిను హిందీ
సన్ గ్లాస్ చిత్ర హిందీ / బెంగాలీ
శేషర్ కబితా లాబన్నా బెంగాలీ
2015 షజరుర్ కాంత దీపా భట్టో బెంగాలీ
కాదంబరి కాదంబరీ దేవి బెంగాలీ
గౌర్ హరి దాస్తాన్ లక్ష్మీ దాస్ హిందీ
తల్వార్ నూతన్ టాండన్ హిందీ
సారి రాత్ భార్య హిందీ
నయనతార నెక్లెస్ నయనతార హిందీ
2016 అకిరా ఎస్పీ రబియా హిందీ
2017 లిప్స్టిక్ అండర్ మై బురఖా షిరీన్ అస్లాం హిందీ
2018 సంధ్యా పక్షి ఆమెనే ఇంగ్లీష్, బెంగాలీ
2019 ఏ మాన్సూన్  డేట్ (లఘు చిత్రం) హిందీ
2020 కార్గో మందాకిని హిందీ అతిధి పాత్ర
డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే డాలీ హిందీ
2021 రాంప్రసాద్ కి తెర్వి సీమ హిందీ
అజీబ్ దాస్తాన్స్ భారతి మండల్ హిందీ
ది రేపిస్ట్ నైనా హిందీ
స్కాలర్‌షిప్ హిందీ చిత్రీకరణ (ఆగిపోయింది)

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష నెట్‌వర్క్ గమనికలు
1989 పిక్నిక్ కూతురు బెంగాలీ చైల్డ్ ఆర్టిస్ట్
2005 కర్కాట రాశి కాలేజీ అమ్మాయి హిందీ టీవీ సినిమా
2005 కాఫీ విత్ కరణ్ ఆమెనే ఆంగ్ల స్టార్ వన్ సీజన్ 1, ఎపిసోడ్ 16 ( రాహుల్ బోస్‌తో అతిథి)
2007 సీజన్ 2, ఎపిసోడ్ 09 ( కునాల్ కపూర్ & రితేష్ దేశ్‌ముఖ్‌తో అతిథి)
2009 54వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమెనే ఆంగ్ల సోనీ టీవీ రణబీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ & దీపికా పదుకొణెతో సహ-హోస్ట్ [4]
2013 ఏక్ థీ నాయక ఆమెనే హిందీ లైఫ్ ఓకే ఏక్ థీ దయాన్ [5] ప్రచారం కోసం TV మినీ-సిరీస్ (2 ఎపిసోడ్‌లు, 1.3 & 1.4)
2015 తారా శర్మ షో ఆమెనే ఆంగ్ల స్టార్ వరల్డ్ సీజన్ 3, ఎపిసోడ్ 3 (కొంకణా సేన్ శర్మ & తల్లులు)
2018 గుఫ్తాగూ ఆమెనే హిందీ, ఇంగ్లీష్ రాజ్యసభ టీవీ ఎపిసోడ్ "గుఫ్తాగూ విత్ కొంకణ సెన్‌శర్మ"
2018 పక్క హీరో ఆమెనే హిందీ ఎరోస్ నౌ ఒరిజినల్ వెబ్ సిరీస్ (ఎపిసోడ్ 1: "ఆజ్ కి పార్టీ")
2020 ముంబై డైరీస్ - 26/11 చిత్రా దాస్ హిందీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్ సిరీస్ [6] [7]
2024 కిల్లర్ సూప్ స్వాతి శెట్టి హిందీ

దర్శకురాలిగా

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత భాష గమనికలు
2006 నామ్కోరోన్ Yes Yes బెంగాలీ షార్ట్ ఫిల్మ్
2017 ఏ డెత్ ఇన్ ది గంజ్‌ Yes Yes ఆంగ్ల
హిందీ
బెంగాలీ

మూలాలు

మార్చు
  1. Hindustan Times (10 September 2021). "Konkona Sensharma talks about co-parenting son Haroon with ex Ranvir Shorey, calls him 'very involved parent'" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2022. Retrieved 15 August 2022.
  2. News18 (3 December 2021). "Happy Birthday Konkona Sen Sharma: Most Talked-about Performances of the National Award Recipient" (in ఇంగ్లీష్). Retrieved 15 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (3 December 2020). "Did you know that Konkona Sen Sharma made her acting debut as a child artist?" (in ఇంగ్లీష్). Retrieved 15 August 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. "Filmfare: 'Jodha...' bags 5, Priyanka, Hrithik shine – Times of India". The Times of India. Retrieved 26 January 2018.
  5. Ek Thhi Naayka, Raj Singh Arora, Jaya Bhattacharya, Sumona Chakravarti, retrieved 26 January 2018{{citation}}: CS1 maint: others (link)
  6. "Konkona Sen Sharma: Mumbai Diaries 26/11 is Our Homage to Frontline Workers". News18 (in ఇంగ్లీష్). 9 September 2021. Retrieved 12 September 2021.
  7. "Konkona Sen Sharma: Roles may leave a mark that I'm not yet aware of". www.mid-day.com (in ఇంగ్లీష్). 28 August 2021. Retrieved 12 September 2021.

బయటి లింకులు

మార్చు