కొంచెం కొత్తగా 2008లో విడుదలైన తెలుగు సినిమా. సపారా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై సతీశ్ పాల్ రాజ్, అబ్రహము కలపకూరి లు నిర్మించిన ఈ సినిమాకు రాజు రాజేంద్రప్రసాద్ చిత్రానువాదం, దర్శకత్వం వహించాడు. ఆలీ, వెంకట్, తులిప్ జోషి, బెనర్జీ లు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాకు రాజు రావ్ సంగీతాన్ని సమకూర్చాడు.[1]

కొంచెం కొత్తగా
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజు రాజేంద్ర ప్రసాద్
తారాగణం ఆలీ, వెంకట్, తులిప్ జోషి, బెనర్జీ, అషిష్ విద్యార్థి
విడుదల తేదీ 28 జూన్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

 • మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: రాజు రాజేంద్రప్రసాద్
 • కథ: కె.ఆనంద్
 • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: వి.కె.రామరాజు
 • కళ: కృష్ణా ముదిరాజ్
 • సహ దర్శకుడు: ప్రభాకర్ అలిగే
 • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీనివాస్ కమ్మెల
 • సంగీతం: రాజు రావ్
 • కూర్పు: అనిరుద్ర రెడ్డి చల్ల
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సోమరౌతు శ్రీనివాసరావు
 • ఛాయాగ్రహణం: ఎస్.అరుణ్ కుమార్
 • నిర్మాతలు: సతీశ్ పాల్ రాజ్, అబ్రహము కలపకూరి
 • విడుదల తేదీ: 2008 జూన్ 28

మూలాలు మార్చు

 1. "Koncham Kothaga (2008)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు మార్చు