కొండగావ్ జిల్లా

(కొండగోయన్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో కొండగావ్ జిల్లా ఒకటి. బస్తర్ జిల్లాలో కొంతభాగాన్ని వేరుచేసి 2012 జనవరి 24 న ఈ జిల్లాను ఏర్పాటు చేసారు.[1] జిల్లా కేంద్రం కొండగావ్ పట్టణం.

కొండగావ్ జిల్లా
జిల్లా
ఛత్తీస్‌గఢ్ లో కొండగావ్ జిల్లా
ఛత్తీస్‌గఢ్ లో కొండగావ్ జిల్లా
దేశంభారత దేశం
Stateఛత్తీస్‌గఢ్
స్థాపన2012 జనవరి 12
కేంద్ర పట్టణంకొండగావ్
Time zoneUTC+05:30 (IST)

కంచు గంటల తయారీకి, బస్తర్ గిరిజనుల కళలకూ ఈ జిల్లా ప్రసిద్ధం. ఇక్కడి వివిధ కళా రూపాలకు గాను, కొండగావ్ ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శిల్ప నగరం అని కూడా అంటారు.

మూలాలు

మార్చు
  1. "Blocks of Kondagaon, Chhattisgarh". National Panchayat Directory. Ministry of Panchayati Raj. Archived from the original on 2013-10-04. Retrieved 2014-07-20.

వెలుపలి లింకులు

మార్చు