కొండరాజు కోయపిల్ల

కొండరాజు కోయపిల్ల 1980 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] పద్మ లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై గబ్బిట వెంకటరావు నిర్మించిన ఈ సినిమాకు తొప్పిల్ భాసి దర్శకత్వం వహించాడు. కమల హాసన్, లక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. హనుమంతరావు సంగీతాన్నందించాడు.[2] ఇది 1976లో విడుదలైన మలయాళ సినిమా పొన్నిను డబ్బింగ్ చేయబడిన సినిమా.

కొండరాజు కోయపిల్ల
(1980 తెలుగు సినిమా)
తారాగణం కమల్ హాసన్
లక్ష్మి
ఛాయాగ్రహణం బాలు మహేంద్ర
విడుదల తేదీ ఫిబ్రవరి 15, 1980 (1980-02-15)
దేశం భారత్
భాష తెలుగు

మల్లేశ్వరం కొండలలోని అత్తప్పడి ఆదివాసుల జీవన విధానం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఆదివాసులు పాటిస్తున్న కత్తిరించే, కాల్చే విధానం గల సాగును ప్రభుత్వం అకస్మాత్తుగా ఆపివేసింది. వారు కొత్త ఉద్యోగాల కోసం వెతకవలసి వచ్చింది. హీరో తన హెయిర్ స్టైల్ ని టైమ్స్ కు అనుగుణంగా మార్చుకుంటాడు. కోర్ట్ షిప్ డ్యాన్స్, సాంప్రదాయ పాటలు వాస్తవిక రీతిలో చిత్రీకరించబడ్డాయి.

తారాగణం

మార్చు

మూలాలు

మార్చు
  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/05/1980_72.html?m=1[permanent dead link]
  2. "Konda Raju Koya Pilla (1980)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బయటి లింకులు

మార్చు