కొండుభొట్లవారిపాలెం
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, బాపట్ల మండలానికి చెందిన గ్రామము
కొండుభొట్లవారిపాలెం , బాపట్ల జిల్లా బాపట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కొండుభట్లపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°55′49″N 80°29′56″E / 15.930341°N 80.498846°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | బాపట్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522101 |
ఎస్.టి.డి కోడ్ |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ అలివేలుమంగా పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
మార్చుఈ గ్రామములోని జె.పి.నగర్‌లో వెలసిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
శ్రీ కొండలమ్మ తల్లి ఆలయం
మార్చుఈ ఆలయ పంచమ శిడిమాను ఉత్సవాలు, 2015, మే నెల 22వ తేదీ శుక్రవారం నుండి 24వ తేదీ ఆదివారం వరకు, వైభవంగా నిర్వహించారు. 24వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారికి పొంగళ్ళ సమర్పణ, అనంతరం శిడిమాను ఉత్సవం నిర్వహించారు. విద్యుత్తు ప్రభలతో ప్రదర్శన నిర్వహించడం ఈ ఉత్సవాలలో విశేషం.