కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుపై 66,116 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[4][5]
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు | |||
| |||
శాసనమండలి సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 | |||
నియోజకవర్గం | మంచిర్యాల నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 21 సెప్టెంబరు 1960[1] ధర్మారావుపేట్, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కొక్కిరాల రఘుపతిరావు | ||
జీవిత భాగస్వామి | కొక్కిరాల సురేఖ[2][3] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిర్వహించిన పదవులు
మార్చు- పీసీసీ సభ్యుడు - 1999 నుండి 2002
- పీసీసీ కార్యదర్శి - 2002 నుండి 2005
- టీటీడీ బోర్డు సభ్యుడు - 2004 నుండి 2006
- ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ - 2005 నుండి 2007
- ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ - 2007నుండి 2013
- ఏఐసీసీ సభ్యుడు - 2018 నుండి ప్రస్తుతం
మూలాలు
మార్చు- ↑ Deccan Chronicle (22 September 2021). "Boosted by Indravelli success, Premsagar birthday celebrated as big show by Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ The Hans India (23 April 2019). "Single family, three posts" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ Eenadu (15 November 2023). "అనుభవం.. అనుబంధం అడుగులుగా". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ Andhrajyothy (4 December 2023). "పెద్దపల్లి పార్లమెంట్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ Andhrajyothy (9 December 2023). "ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.