మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం
మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం
మంచిర్యాల | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
మంచిర్యాల జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.
జిల్లా క్రమసంఖ్య : 01
నియోజకవర్గ క్రమసంఖ్య : 04
నియోజకవర్గ మండలాలుసవరించు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | మంచిర్యాల | జనరల్ | నడిపల్లి దివాకర్ రావు | పు | టీఆర్ఎస్ | 75360 | కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు | పు | కాంగ్రెస్ | 70512 |
2014 | మంచిర్యాల | జనరల్ | నడిపల్లి దివాకర్ రావు | పు | టీఆర్ఎస్ | 95,171 | గడ్డం అరవింద్ రెడ్డి | పు | కాంగ్రెస్ | 35,921 |
2010 (ఉప ఎన్నిక) | మంచిర్యాల | జనరల్ | గడ్డం అరవింద్ రెడ్డి | పు | టీఆర్ఎస్ | 95311 | Gone Hanmanatha Rao. | M | తె.దే.పా | 17264 |
2009 | మంచిర్యాల | జనరల్ | గడ్డం అరవింద్ రెడ్డి | పు | టీఆర్ఎస్ | 58340 | నడిపల్లి దివాకర్ రావు | పు | కాంగ్రెస్ | 44513 |
2010 ఎన్నికలుసవరించు
2010 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణా రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున గడ్డం అరవింద్ రెడ్డి, తెలుగు దెశమ్ పార్టీ తరపున గొనె హన్మన్త రావు గారు పొటీ ఛెసినారు.
దీనిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గడ్డం అరవింద్ రెడ్డి గారు పొటీలో గెలిచారు.
2014 ఎన్నికలుసవరించు
2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి నడిపల్లి దివాకర్ రావు శాసన సభ్యుడిగా గెలుపొందారు.