కొడకండ్ల మండలం (జనగామ జిల్లా)

తెలంగాణ, జనగామ జిల్లా లోని మండలం

కొడకండ్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 9 గ్రామాలు కలవు.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జనగామ డివిజనులో ఉండేది.మండల కేంద్రం కొడకండ్ల.

కొడకండ్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, కొడకండ్ల స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, కొడకండ్ల స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, కొడకండ్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°31′41″N 79°30′19″E / 17.528°N 79.5052°E / 17.528; 79.5052
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం కొడకండ్ల
గ్రామాలు 09
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 112 km² (43.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 51,816
 - పురుషులు 25,832
 - స్త్రీలు 25,984
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.37%
 - పురుషులు 62.26%
 - స్త్రీలు 36.25%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన ప్రకారం మొత్తం మండల జనాభా 51,816, పురుషులు 25,832, స్త్రీలు 25,984.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 112 చ.కి.మీ. కాగా, జనాభా 32,112. జనాభాలో పురుషులు 15,929 కాగా, స్త్రీల సంఖ్య 16,183. మండలంలో 7,665 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. లక్ష్మక్కపల్లి
  2. మొండ్రాయి
  3. రామవరం
  4. పాకాల
  5. ఏడునూతల
  6. నరసింగాపూర్
  7. కొడకండ్ల
  8. రంగాపూర్
  9. రేగుల

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు