కొణిజర్ల మండలం
తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం
కొణిజర్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]
కొణిజర్ల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కొణిజర్ల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°13′46″N 80°15′11″E / 17.229349°N 80.252953°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | కొణిజర్ల |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 248 km² (95.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 61,321 |
- పురుషులు | 30,878 |
- స్త్రీలు | 30,443 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.13% |
- పురుషులు | 58.25% |
- స్త్రీలు | 37.51% |
పిన్‌కోడ్ | 507305 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం.
పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం కొణిజర్ల.
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 61,321. అందులో పురుషులు 30,878 కాగా, స్త్రీల సంఖ్య 30,443.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 61,321. జనాభాలో పురుషులు 30,878 కాగా, స్త్రీల సంఖ్య 30,443. మండలంలో 17,135 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
పంచాయతీలు
మార్చు- అమ్మపాలెం
- అంజనాపురం
- అన్నవరం
- బొడ్య తండా
- చిన్న గోపతి
- చిన్న మునగాల
- గడ్డల గూడెం
- గోపారం
- గుబ్బగుర్తి
- గుండ్రతిమడుగు
- కొండవానమాల
- కొణిజర్ల
- కొత్తకాచారం
- లక్ష్మీపురం
- లింగగూడెం
- మల్లుపల్లి
- మేకలకుంట
- పెద్దగోపతి
- పెదమునగల
- రాజ్యతండా
- రామనరసయ్య నగర్
- సాలెబంజర
- సింగరాయపాలెం
- తీగలబంజర
- తనికెళ్ళ
- తుమ్మలపల్లి
- ఉప్పలచలక
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-29.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.