యు.కొత్తపల్లి మండలం
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం
(కొత్తపల్లి మండలం (తూర్పు గోదావరి) నుండి దారిమార్పు చెందింది)
కొత్తపల్లి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం. పిన్ కోడ్: 533447.OSM గతిశీల పటము
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°05′13″N 82°19′08″E / 17.087°N 82.319°ECoordinates: 17°05′13″N 82°19′08″E / 17.087°N 82.319°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | కొత్తపల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 115 కి.మీ2 (44 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 82,788 |
• సాంద్రత | 720/కి.మీ2 (1,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 997 |
గణాంకాలుసవరించు
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలపరిధిలో జనాభా మొత్తం 82,788 మంది ఉండగా, వారిలో-పురుషులు 41,466 కాగా,- స్త్రీలు 41,322 మంది ఉన్నారు.