యు.కొత్తపల్లి మండలం

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం
(కొత్తపల్లి (తూర్పు గోదావరి) మండలం నుండి దారిమార్పు చెందింది)

కొత్తపల్లి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ జిల్లాకు చెందిన మండలం. పిన్ కోడ్: 533447.OSM గతిశీల పటము

మండలం
నిర్దేశాంకాలు: 17°05′13″N 82°19′08″E / 17.087°N 82.319°E / 17.087; 82.319Coordinates: 17°05′13″N 82°19′08″E / 17.087°N 82.319°E / 17.087; 82.319
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండల కేంద్రంకొత్తపల్లి
విస్తీర్ణం
 • మొత్తం115 కి.మీ2 (44 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం82,788
 • సాంద్రత720/కి.మీ2 (1,900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997


గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలపరిధిలో జనాభా మొత్తం 82,788 మంది ఉండగా, వారిలో-పురుషులు 41,466 కాగా,- స్త్రీలు 41,322 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. ఇసుకపల్లి
 2. నాగులపల్లి
 3. రమణక్కపేట
 4. పొన్నాడ
 5. ములపేట
 6. అమరవల్లి
 7. యెండపల్లి
 8. వాకతిప్ప
 9. కొందెవరం
 10. గొర్స
 11. కొమరగిరి
 12. కుతుకుదుమిల్లి
 13. కొత్తపల్లి
 14. అమినబద
 15. ఉప్పాడ
 16. సుబ్బంపేట

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు