కొత్తపాలెం (కోడూరు)

కొత్తపాలెం (వి.కొత్తపాలెం), కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొత్తపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి యలవర్తి నాంచారయ్య
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

కొత్తమాజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 69 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్ ప్ర్రాదమిక పాఠశాల

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

బ్యాంకులు మార్చు

స్టేట్ బాంక్ అఫ్ ఇండియా

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామ పంచాయతీకి, 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో, శ్రీ యలవర్తి నాంచారయ్య సర్పంచిగా ఎన్నికైనారు.[1]

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం

మూలాలు మార్చు

  1. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; జనవరి-7,2014; 1వ పేజీ.

వెలుపలి లింకులు మార్చు