కొత్తపాలెం (నిజాంపట్నం)

కొత్తపాలెం గుంటూరు జిల్లా, గ్రామం. [1]

కొత్తపాలెం(నిజాంపట్నం)
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నిజాంపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 262
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామములో మౌలిక సదుపాయాలుసవరించు

అంగనవాడీ కేంద్రం.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దండుప్రోలు కోటేశ్వరమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

  1. శివాలయం.
  2. కొత్తపాలెం గ్రామంలో కొలువై ఉన్న నాంచారమ్మ తల్లి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తరువాత (పాడ్యమి) రోజున, వైభవంగా నిర్వహించెదరు. [2]

గ్రామ ప్రముఖులుసవరించు

శ్రీ పంతాని మురళీధరరావు:- వీరు 1989లో రాష్ట్ర మత్స్యశాఖ బోర్డ్ డైరెక్టరుగా పనిచేసారు. 1994లో చిన్నపోర్టుల అభివృద్ధి కార్పొరేషను డైరెక్టరుగా పనిచేసారు. 1999లో తె.దే.పా.మండలాధ్యక్షులుగా పనిచేసారు. 2004లో గుంటూరు జిల్లా తె.దే.పా.ఉపాధ్యక్షులుగా పనిచేసారు. తాజాగా వీరు కూచినపూడి మార్కెట్ యార్డు ఛైర్మనుగా ఎంపికైనారు. [3]

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.