కొత్తమంగళం శాసనసభ నియోజకవర్గం

కొత్తమంగళం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 కొత్తమంగళం మున్సిపాలిటీ కొత్తమంగళం
2 కవలంగాడ్ గ్రామ పంచాయితీ కొత్తమంగళం
3 కీరంపర గ్రామ పంచాయితీ కొత్తమంగళం
4 కొత్తప్పడి గ్రామ పంచాయితీ కొత్తమంగళం
5 కుట్టంపుజ గ్రామ పంచాయితీ కొత్తమంగళం
6 నెల్లికుజి గ్రామ పంచాయితీ కొత్తమంగళం
7 పల్లారిమంగళం గ్రామ పంచాయితీ కొత్తమంగళం
8 పిండిమన గ్రామ పంచాయితీ కొత్తమంగళం
9 వరపెట్టి గ్రామ పంచాయితీ కొత్తమంగళం

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
1967 3వ TM మీతియాన్ సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ MI మార్కోస్ స్వతంత్ర 1970 – 1977
1977 5వ ఎంవీ మణి కేరళ కాంగ్రెస్ 1977 – 1980
1980 6వ TM జాకబ్ కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) 1980 – 1982
1982 7వ 1982 – 1987
1987 8వ స్వతంత్ర 1987 – 1991
1991 9వ VJ పౌలోస్ కాంగ్రెస్ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ 2001 - 2006
2006 12వ TU కురువిల్లా కేరళ కాంగ్రెస్ 2006 - 2011
2011 13వ కేరళ కాంగ్రెస్ (ఎం) 2011 - 2016
2016[1] 14వ ఆంటోనీ జాన్ సీపీఐ (ఎం) 2016 - 2021
2021[2] 15వ 2021–ప్రస్తుతం

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.