తమిళభాషలో విజయవంతమైన "పుదియ వార్పుగళ్" అనే సినిమా తెలుగులో కొత్త జీవితాలుగా పునర్నిర్మించారు. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన భారతీరాజానే ఈ సినిమాకు కూడా దర్శకునిగా పనిచేశాడు. ఇది 1981, జనవరి 1న విడుదలయ్యింది. సుహాసిని ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమారంగానికి పరిచయం అయ్యింది.

కొత్త జీవితాలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం భారతీరాజా
తారాగణం హరిప్రసాద్,
నూతన్ ప్రసాద్,
సుహాసిని
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ రవీంద్ర ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు