కొనకనమిట్ల మండలం
ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
కొనకనమిట్ల ప్రకాశం జిల్లా, లో ఉన్న మండలంOSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°39′07″N 79°29′24″E / 15.652°N 79.49°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | కొనకనమిట్ల |
విస్తీర్ణం | |
• మొత్తం | 492 కి.మీ2 (190 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 49,259 |
• జనసాంద్రత | 100/కి.మీ2 (260/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 938 |
గణాంకాలు
మార్చు2001 జనగణన ప్రకారం మొత్తం జనాభా 47,426, అక్షరాస్యత,47.28%.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ డివిజన్లు
మార్చు- గనివానిపాడు
- వాగెమడుగు
- ముమ్మాయపాలెం
- బసవాపురం
- మునగపాడు
- వెలిగండ్ల
- నాగరాజుగుంట
- చింతగుంట
- బోదపాడు
- బురదపాలెం
- అంబాపురం
- రేగుమానిపల్లి
- గుర్రాలమడుగు
- గార్లదిన్నె
- మర్రిపాలెం
- వద్దిమడుగు
- వెదురురాళ్లపాడు
- కొనకనమిట్ల
- వీరభద్రాపురం
- సిద్దవరం
- కాట్రగుంట
- తువ్వపాడు
- వింజవర్తిపాడు
- సలనూతల
- చినమనగుండం
- నాగంపల్లి
- బుడంకాయలపాడు
- గొట్లగట్టు
- గరిమనపెంట
- బచ్చలకూరపాడు
- చిన అరికట్ల
- ఇరసలగుండం
- పెద అరికట్ల
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015