నాయుడుపేట (కొనకనమిట్ల)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

నాయుడుపేట ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొనకనమిట్ల మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

దేవాలయాలు మార్చు

శ్రీ బంగారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2014,మే-20న అమ్మవారి వార్షికోత్సవం వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకొని ప్రధక్షిణలు చ్ ఏసినారు. అనంతరం అమ్మవారికి పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. వానలు బాగా కురవాలని వేడుకున్నారు.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు