కొమ్ము (వృక్ష శాస్త్రము)

A harvested ginger rhizome
A Euphorbia plant sending out rhizomes

అడ్డవేరుమొక్క యొక్క వేరును కొమ్ము అంటారు, ఆంగ్లంలో Rhizome అంటారు. Rhizome అనునది పురాతన గ్రీకు పదం నుండి వచ్చింది. అడ్డు వేర్ల ద్వారా మొక్కలు తన సంతతిని పెంచుకునే వేర్లను Rhizome అంటారు. భూమిలోపల గురుత్వాకర్షణ శక్తికి లంబంగా పెరిగే ఈ వేర్ల నుండి జంతువుల కొమ్ముల వలె కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి, భూమిలోపల పెరిగే వేర్లు కూడా కొన్ని రకాలు కొమ్ముల వలె లింకులు లింకులుగా అత్తుకొని ఉంటాయి, అందుచేత పసుపు, అల్లం మొదలగు మొక్కల వేర్లను పసుపు కొమ్ములు, అల్లం కొమ్ములు అని అంటారు.

ఇవి కూడా చూడండిసవరించు

దుంప

బయటి లింకులుసవరించు