కోకిల
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం కోకిల అనబడే పక్షి గురించి. ఇతర వాడుకల కొరకు, కోకిల (అయోమయ నివృత్తి) చూడండి.
కోకిల లేదా కోయిల (ఆంగ్లం Koel) ఒక పక్షి. వసంత కాలంలో కూ కూ అంటూ రాగాలాలపిస్తుంది.
కోకిల | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
జాతులు | |
యూడైనమిస్ మెలనోరింకస్ |
నిజమైన కోయిలలు కుకులిఫార్మిస్ క్రమంలో, కుకులిడే కుటుంబంలోని యూడైనమిస్ ప్రజాతికి చెందినవి. ఇవి ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో నివసిస్తాయి. ఇవి పండ్లను, కీటకాలను తింటాయి. ఇవి కాకి మొదలైన ఇతర పక్షుల గూళ్ళలో గుడ్లు పెడతాయి.
In New Zealand the Long-tailed Koel is known as the Long-tailed Cuckoo.ies, also known as koels but are in their own monotypic genera.
- ప్రజాతి యూడైనమిస్ - నిజమైన కోయిలలు
- నల్ల ముక్కు కోయిలl, Eudynamys melanorhynchus
- ఆసియా కోయిల, Eudynamys scolopaceus
- ఆస్ట్రేలియా కోయిల, Eudynamys cyanocephalus
- పొడవు తోక కోయిల, Eudynamys taitensis
Matterసవరించు
ఇవి కూడా చూడండిసవరించు
Look up కోకిల in Wiktionary, the free dictionary.
- చాతక పక్షి, ఒక రకమైన కోకిల.